ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, కె. పల్లెపాలెంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారుల వలలు, వేట సామగ్రి కాలిపోయి రూ.5 కోట్ల మేర ఆస్తినష్టం జరిగి 300 మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీసింది. వేటకు పెట్టుకున్న వలలన్నీ కళ్లముందే కాలిపోయాయని ఈ రోజు నన్ను కలిసిన మత్స్యకార సోదరులు చెప్పారు. వారి మాటలు నన్ను కలచివేశాయి.
@ncbn గారూ, రోజూ వేటకు వెళ్తేగాని ఇల్లు గడవని కుటుంబాలివి. నష్టాన్ని వెంటనే అంచనా వేసి, బాధిత కుటుంబాలన్నింటికీ పూర్తి నష్టపరిహారం చెల్లించాలని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ సందర్భంగా మత్���్యకార సోదరులకు హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోకపోతే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నష్టపరిహారం మనం అందించి ఆదుకుంటాం.. అధైర్యపడకండి.
How can a bro with just 6% of the vote share and zero MLAs or MPs destroy a party? @PawanKalyan
Everyone knows who wiped out Congress in Andhra Pradesh @ysjagan
No, absolutely not!
It was YS Jagan who single handedly dismantled Congress's political existence in AP. Congress's downfall in AP has a name. That name is @ysjagan 🔥🔥
A leader who challenged an entire political establishment and changed the political history of Ap. #ysjagan
Asalu naku ardham kavatla E nijam andharu kii telusu jagan valla congress ledu anii kani endhuku anii pakka state vallu kalyan babai kii E range loo elevation luu post chesthunaru antey mana kii rudhatam chetha kada ycp anna luu
@TarakFan96@Sagar_YSJ@ysj_madhureddy@rj_4_all
Em rotha babu edhi. Insta lo comment lo kuda vidi gifs pedutunaru. Jagan valla congress out avvindi kani Jagan fans kuda enta athi dengaledhu ga ra ayya
💣 Truth Bomb 💣
డీఎస్సీ తర్వాత ఇప్పుడు వైద్య పరీక్షల్లోనూ కుంభకోణం!
పది నెలల క్రితం ప్రశ్నలే మళ్లీ యథాతథం
@ncbn గారూ.. మీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరీక్షలు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారాయి. ఎంసీహెచ్ (సూపర్ స్పెషాలిటీ) ప్లాస్టిక్ సర్జరీ పరీక్షల్లో జనవరి 2026 ప్రశ్నపత్రంలోని ఆరు ప్రశ్నలనూ మంగళవారం జరిగిన పేపర్-1లో యథాతథంగా ఇచ్చారు. పేపర్-1లోనే ఈ తప్పు జరిగినప్పుడు కనీసం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అప్రమత్తమై తనిఖీ చేయాలి కదా?
విద్యార్థులు పాత ప్రశ్నపత్రాలను కూడా చదువుకుని వస్తారన్న కనీస ఆలోచన లేకుండా, గురువారం జరిగిన పేపర్-2లోనూ పాత ప్రశ్నపత్రంలోని ఆరు ప్రశ్నలనూ ఒక్కటి కూడా మార్చకుండా యథాతథంగా రిపీట్ చేశారు.
మీకు నచ్చిన వారికి పదవులిచ్చి పర్యవేక్షణ వదిలేస్తారా? వైద��యుల నైపుణ్యం, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇంతటి నిర్లక్ష్యానికి బాధ్యులపై చర్యలు తీసుకుంటారా, లేక నైతిక బాధ్యత వహిస్తారా?
@satyakumar_y, Get ready for Part 2 of your scam!
#ScamsterBabu
#SadistChandraBabu
Sorry sir you have zero knowledge about andhra politics because please thanks to EX-CM Of Andhra Pradesh MR. YS. JAGAN MOHAN REDDY GARU
JAI JAGAN 🔥💙🤍💚
#Jagan2029🎯
#YSRCP@JaganannaCNCTS
@varshiniG8 Sare okay akka miru foundation veysaru kani underground work kani miru start chesa ruu miku credit velthundhi emo anii stop chey ledu gaa jagan kani Ippudu miru em chesthuna ruu medical Colleges nii koncham adhi kuda clarity ivvandi akka
Deeply disturbing to see vulgar and derogatory comments being passed against YS Bharathi garu and YS Sharmila garu.
Political disagreements should never stoop to personal abuse, harassment, and misogyny.
Urging @APPolice100 to take strict, immediate legal action against those responsible to set a strong precedent.
@Anitha_TDP@naralokesh@BolisettiSrinu@PawanKalyan@RayapatiAruna