ఏదో ఒక చిన్న పదం తప్పుగా మాట్లాడాడని పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు వచ్చి మన తెలంగాణ జర్నలిస్టును అరెస్ట్ చేసి తీసుకెళ్లారు!
ఒళ్లు బలిసి, ఒక జనసేన ఎంపీ కొడుకు కండకావరంతో రోడ్డు దాటుతున్న మన ఆడబిడ్డను కారుతో గుద్ది చంపితే,
ఇప్పటిదాకా ఆ కొడుకును ఎందుకు పట్టుకోవడం లేదు?
𝗕𝗮𝗻𝗱𝗶 𝗕𝗮𝗴𝗲𝗲𝗿𝗮𝘁𝗵
It took 7 days to find POCSO accused. Now he’s dancing at functions
𝗟𝗶𝗻𝗴𝗮𝗺𝗮𝗻𝗲𝗻𝗶 𝗦𝗮𝗻𝗷𝘂𝘀𝗵
Hit & Ki*led a lady, News din’t come out for 4days
Telangana is watching how Revanth is handling MP’s sons
#BandiBageerath#LingamaneniSanjush
MP లింగమనేని రమేష్ కుమారుడి ఆక్సిడెంట్ కథనాన్ని ఆపమని RTV ఎడిటర్ కి ఫోన్ కాల్.
కాల్ చేసిన అడ్వర్టైజ్ మెంట్ కంపెనీ నిర్వాహకులు.
మొత్తం మీడియాకు డబ్బులిచ్చి వార్త రాకుండా మేనేజ్ చేశామని...మీకు ఎంత కావాలంటే అంత పంపిస్తామని ఆఫర్.
మిగతా మీడియా ఏం చేసినా RTV మాత్రం సత్యాన్ని చూపిస్తుంది.
ఓ యువతి రక్తం మడుగులో చేసిన ఆక్రందనను RTV ప్రతిధ్వనిస్తుంది.
#JusticeForDrPriyanka
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ గారిని కలిసిన డాక్టర్ ప్రియాంక తల్లిదండ్రులు. కారుతో తమ బిడ్డను రాక్షసంగా ఢీకొట్టిన తీరు, నిందితుల్ని కూటమి ప్రభుత్వం రక్షిస్తున్న విషయాన్ని కన్నీళ్లతో చెప్పిన తల్లిదండ్రులు. వారిని ఓదార్చి వైయస్ఆర్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన వైయస్ జగన్ గారు...
#CBNFailedCM
#APisNotInSafeHands
#SadistChandraBabu
Roja 90MM Powerfull Punch😂🔥
ఆడ లేక మధ్యల దరువు అంటే ఇదే.
ఆంధ్రజ్యోతి పేపర్ కొనుక్కున్నాక అది నా పేపర్ అవుతుంది.
అది కాల్చుకుంటాను, కబోర్డ్ లో వేసుకుంటాను అది నా ఇష్టం.
సాక్షి ఆఫీస్ పై దాడి చేస్తారు.
సాక్షి ఆఫీసులో కంప్యూటర్లు ధ్వంసం చేస్తారు.
కానీ కేసులు మాత్రం ఉండవు.
- రోజా
బిగ్ బ్రేకింగ్ న్యూస్
చంద్రబాబు కు బోండా ఉమ కౌంటర్
నేను వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదు
జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు హాజరయ్యా
అంబటి రాంబాబు కనిపిస్తే మర్యాదపూర్వకంగా పలకరించా
వైసీపీ నేత జక్కంపూడి నిర్వహించిన సంతాప సభకు..జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా వెళ్లారు
వాళ్లను కూడా వివరణ అడుగుతారా
పార్టీలకతీతంగా కాపులు ఏకమవుతారు
భోగాపురం ఎయిర్పోర్టు గురించి కొందరు ఎంత ప్రచారం చేసినా... వాస్తవాలను మార్చలేరు.
భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనుల్లో 86.61% పురోగతి @ysjagan గారి హయాంలోనే నమోదైంది. ఇది రాజకీయ ప్రచారం కాదు... అధికారిక గణాంకాలు చెప్పే వాస్తవం.
ఫేక్ ఎల్లో @naralokesh టీమ్ మళ్లీ దొరికిపోయింది..
జగన్ గారు 10వ తరగతి చదివింది 1986-87 కాదు 1988-89 బ్యాచ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో రా హాఫ్ నాలెడ్జ్
ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నది @ncbn చేతిలో వెన్నుపోటుకు గురైన ఎన్టీరామారావు గారే..
అసెంబ్లీలో రోజూ నిలదీసే YSR గారి కుమారుడిపై ఇలాంటి ఆరోపణలు వస్తే, రాజకీయం చేయకుండా ఉండగలడా గుంట నక్క చంద్రబాబు ?
నాటి నుంచి లోకేష్ అనే ఒక వరస్ట్ ఫెలో రాజకీయాల్లోకి వచ్చే వరకు ఈ అంశాన్ని ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే అక్కడే అర్థం కావడం లేదా... మీరు చెప్పే అబద్ధాలకు లాజిక్ ఉండదని?
ఇంకెన్నాలు ఇలా ఫేక్ ఎడిటింగ్ లు చేసుకుంటూ బ్రతుకుతావ్.. ఒరిజినల్ ఫోటో ఇదిగోరా హాఫ్ నాలెడ్జ్.
#TDPFakeNewsFactory
#NaraLokeshMustResign
#JaganannaConnects
అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కి.. జిల్లా హద్దులు తెలియవు.. కనీసం అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లు కూడా తెలియవు. కేవలం దోచుకోవడానికే ఈ ప్రాంతానికి వచ్చాడు
ఎన్నికలకి ముందే.. సీఎం రమేష్ దోచుకోవడానికి వస్తున్నాడని చెప్పాం. కానీ జనం వినకుండా గెలిపించారు
గుడిని.. గుడిలోని లింగాన్ని దోచేసే సీఎం రమేష్ ఇప్పుడు పంచదార్ల కొండని తవ్వేస్తూ శివుడితో పెట్టుకున్నాడు
-గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ మంత్రి
#SaveTemplesFromTDP
#SadistChandraBabu
इन सुरक्षा कर्मियों को किसने कहा था इस धरना प्रदर्शन को बदनाम करने के लिए खुद के डंडे से गाड़ियों के शीशे तोड़फोड़ करो ??
क्या यह आदेश गृहमंत्री अमित शाह जी को पता हैं ??
He is the same officer who climbed on the truck to hit Geetanjali Wangchuk before we all jumped in to save her. Later he grabbed her hair.
Sandeep Lamba is not mentally fit to serve in the police.