Horticulture students on stike for Horticulture extension officer which has not been released from pas 20 years please respond @RSPraveenSwaero@revanth_anumula@ktr
ఉద్యాన శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ గత మూడు రోజులుగా ధర్నాలు చేస్తున్నారు ఉద్యాన శాఖలో ఉద్యాన విస్తరణ అధికారులు మరియు ఉద్యాన అధికారులు ఉద్యోగ నియమాలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.#HEO#HO#SKLTSHU@TelanganaCMO@KTRBRS@revanth_anumula
��నపర్తి జిల్లా ఉద్యాన కళాశాలలో ఉద్యాన విస్తరణ అధికారులు ( HEO's) ఉద్యోగాలు భర్తీ చేయాలని @TelanganaCMO
@KTRBRS గారికి
@SingireddyBRS గారికి
డిమాండ్ చేస్తూ మూడోరోజు ధర్నా చేస్తున్న ఉద్యాన విద్యార్థులు...
@revanth_anumula
ఉద్యాన విద్యార్థులు రెండవ రోజు ధర్నా చేస్తుంటే యూనివర్సిటీ యాజమాన్యం సెలవులను ప్రకటించింది దానికి ని���సనగా హాస్టల్ ముందు ధర్నా చేస్తున్న ఉద్యాన విద్యార్థులు. మా డిమాండ్ (HEO's) నెరవేరే వరకు మేము కొట్లాడుతాం అని అంటున్న ఉద్యాన విద్యార్థులు..
#SKLTSHU
#HEO
@KTRBRS @TelanganaCMO
@DrTamilisaiGuv @SabithaindraTRS @SingireddyBRS@KTRBRS@BTR_KTR@MinisterKTR @MPsantoshtrs Respected Governer @DrTamilisaiGuv madam SKLTS Horticultural university authority is not permitting girls&boys to stay in hostels to stop genuine protest. plz look on this issue madam
ఉద్యాన శాఖలో Horticulture officer మరియు Horticulture Extension Officers ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాల రాజేంద్రనగర్లో ధర్నా చేస్తున్న ఉద్యాన విద్యార్థులు.. @MinisterKTR
We are ordered to get out of the hostel within half an hour that too at night time .
We want justice @KTRBRS@TSwithKCR @DrTamilisaiGuv @revanth_anumula
@TelanganaCS@KTRTRS@SingireddyTRS @TSHORTI2 @trsharish Sir How the horticulture dept. will strengthen with 21 HO posts. At least 1 post is also not there for each district. Only for care of oilplam in our state it needs about 200-300 HOs. Please concern us sir..
ఉద్యాన శాఖలో ఉద్యాన అధికారులు మరియు ఉద్యాన విస్తరణ అధికారుల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాల రాజేంద్రనగర్లో ధర్నా చేస్తున్న ఉద్యాన విద్యార్థులు..@KTRBRS@TelanganaCMO@revanth_anumula