As per the instructions of @spmahabubabad Sri Sharat Chandra Pawar IPS, #DSPThorrur, #CIThorrur along with Thorrur Subdivision staff conducted Cordon & Search Operation in Bodlada village
కురవి మండలం తాళ్ల సంకీస శివారు బీల్య తండా వద్ద రోడ్డు ప్రమాదం.
కారు, ఆటో ఢీకొని ఆటోలో ఉన్న ఉప్పరగూడెం గ్రామానికి చెందిన నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు.
వెంటనే SI @psseerole లావుడియా నరేష్ తన సిబ్బందితో కలిసి తన పోలీస్ వాహనములో క్షత గాత్రులను జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కట్టుదిట్టమైన భద్రత నడుమ 9,10 తేదీలలో గణేష్ నిమజ్జనం.
సీసీటీవీల పర్యవేక్షణలో ఊరేగింపు, నిమజ్జనం. ఊరేగింపులో వినియోగించే వాహనాలు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమం క్షేమంగా నిర్వహించుకోవాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు.
@TelanganaCOPs
పోగొట్టుకున్న సుమారు రూ. 1,40,000/- విలువ గల
i-Phone ను కనిపెట్టి బాధితుడికి అప్పగించిన జిల్లా ఐటీ కోర్ పోలీస్ సిబ్బంది అలాగే గత నెలలో 42, ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 116 మొబైల్ ఫోన్లను కనిపెట్టి బాధితులకు అప్పగించడం జరిగింది.
@TelanganaCOPs@Collector_MBD@spmahabubabad
@TelanganaCOPs@spmahabubabad హరికిషన్ అనే వ్యక్తి తొర్రూర్ బస్టాండ్ లో తన వన్ ప్లస్ ఫోన్ (రూ 55000) ను పోగొట్టుకోవడం తో, వెంటనే స్పందించిన తొర్రూర్ పోలీస్ సీసీ కెమెరాలు మరియు సాంకేతికత తో 15 ని,. లో ఫోన్ ను వెతికి పట్టుకొని బాధితుడి కీ అప్పగించడం జరిగినది.
అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న సిసిఎస్ పోలీసులు.
బంగారు,వెండి ఆభరణాలు స్వాధీనం.
వాటి విలువ 1.70,000 రూపాయలుగా నిర్దారణ.
ముగ్గురు వ్యక్తులు అరెస్ట్.
మరిపెడ పోలీస్ స్టేషన్ లో వివరాలను వెల్లడించిన తొర్రూరు డీఎస్పీ రఘు.
@TelanganaDGP@TelanganaCOPs@spmahabubabad@psmaripeda