చంద్రబాబు రక్షణ కవచాలు కులం, డబ్బు, ఎల్లో మీడియా..!
చంద్రబాబు మేధావి కాదు మేధావిలా క్రియేట్ చేశారు.
చంద్రబాబు పాలకుడు కాదు మంచి పాలకుడిలా క్రియేట్ చేశారు..
చంద్రబాబు ఆర్థిక వేత్తేమీ కాదు ఆర్దిక వేత్తలా క్రియేట్ చేశారు.
చంద్రబాబు ఎకనామిక్స్ చదివినా ..
ఆయనకు ఎకనామిక్స్ సిద్ధాంతాలు వంట పట్టలేదు.
ఆయనకు రాజకీయాలకు వంటబట్టాయి..
ఆ రాజకీయాలు కుట్రలకు తెరలేపాయి.
చంద్రబాబు సంపద సృష్టిస్తాను అన్నప్పుడల్లా భయపడాలి..
ఆయన అప్పులు సృష్టిస్తారు..
జనం నెత్తిన అప్పులు బండలు వేస్తారు.
చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన ఉండదు.
ఆయన చేసే తప్పులన్నీ ఎదుటివారి మీద రుద్దడంలో బాగా దిట్ట.
కళ్లు ఆర్పకుండా కాదు..
ఆయన .. ఆయన నాలుకకు కూడా తెలియకుండా అబద్ధం ఆడేస్తారు..!
ఒక్కోసారి ఆయన నాలుక కూడా ఆశ్చర్యపోతుందేమో..!
చంద్రబాబును రాజకీయంగా నిలబెడుతోంది మూడంటే మూడు..!
1.కులం 2. డబ్బు 3. ఎల్లో మీడియా
1.కులం:
చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కులాన్ని నమ్ముకున్నాడు. తన చుట్టూ సొంత కులపోళ్లనే పెట్టుకున్నాడు. ఆయన చుట్టూ ఎంత మంది ఉన్నా చంద్రబాబు నమ్మేది ఆయన కులపోళ్లనే. అమరావతి కూడా గుంటూరు - కృష్ణా జిల్లాల మధ్య పెట్టాడు. అక్కడ ఆయన సామాజికవర్గానికి బలమెక్కువ. తన చుట్టూ తన సామాజిక వర్గాన్ని కోటలా పెట్టుకుంటున్నారు.
2. డబ్బు:
చంద్రబాబుకు డబ్బు విలువ బాగా తెలుసు. తాను జనం మనిషిని కాదని.. మాస్ లీడర్ని కాదని చంద్రబాబుకు బాగా తెలుసు. సో.. డబ్బులు వెదజల్లాలి. అప్పుడు జనం వస్తారు. ఈ సూత్రాన్ని మొదట కనిపెట్టి డబ్బులు మూటలు రాజకీయాల్లోకి దించింది చంద్రబాబే. భారత రాజకీయాల్లో రూ.500 నోటు మొదట ఎన్నికల్లో పంచింది చంద్రబాబే. డబ్బుతో అన్ని వ్యవస్థలను, ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు అని నమ్బి అమల్లోకి తెచ్చింది చంద్రబాబే. అంతేకాదు... తాను ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవడు అని చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే.. పొత్తు లేకుండా ఎన్నికలకు పోడు. ఎవరైనా ఎన్నికల్లో పోరాడుతారు.. చంద్రబాబు మాత్రం పొత్తు కోసం పోరాడుతారు.
3. ఎల్లో మీడియా:
ఇక.. చంద్రబాబు సృష్టించిన అత్యంత శక్తిమంతమైన ఆయుధం ఎల్లో మీడియా. చంద్రబాబు రాజకీయాలకు పునాది, శ్లాబ్ ఎల్లో మీడియానే. చంద్రబాబు రాజకీయ జీవితానికి కవచం ఎల్లో మీడియా. ఈ ఎల్లో మీడియా సోషల్ ఇంట్రస్ట్, పీపుల్ ఇంట్రస్ట్ ఉండదు. ఓన్లీ చంద్రబాబు పొలిటికల్ ఇంట్రస్ట్ మాత్రమే ఉంటుంది. చంద్రబాబు భావజాలాన్ని ప్రజల మెదళ్లల్లోకి ఇంజస్ట్ చేయడంలో ఎల్లో మీడియాది కీలక పాత్ర. చంద్రబాబు మీడియాను మరింత పెంచుకుంటున్నారు. ఇంకా పెంచుతారు.. మీడియా విలువ బాగా తెలిసిన రాజకీయ నాయకుడు చంద్రబాబు. అందుకే.. మీడియాలోకి బ్లాక్ మనీని తరలిస్తూ విస్తరిస్తున్నారు.
పై మూడు తన రక్షణ కవచంగా చేసుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. లిక్కర్ పారించడంలో చంద్రబాబును మించినవారు లేరు. ఎన్టీఆర్ విధించిన మద్యపాన నిషేధాన్ని ఎత్తేసినప్పటి నుంచి మద్యం ఏరులై పారించినవాడు చంద్రబాబు. లిక్కర్ టెండర్లు తమ వారికే దక్కేలా చేసి.. వారిని ఆర్దికంగా బలపరిచి.. ఆ డబ్బులను ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టిస్తారు. ఇప్పుడు అమరావతిని తన ATMగా మార్చుకున్నారు చంద్రబాబు. అమరావతి ATM నుంచి వేల కోట్లు డ్రా చేసుకుంటూ.. ప్రజాధనం దోచుకుంటున్నారు. ఈ డబ్బు అంతా అక్రమ, వక్ర మార్గాల ద్వారా విదేశాలకు వెళ్లి... మళ్లీ హవాలా రూపంలో ఎన్నికల నాటికి తిరిగి వస్తుంది.
#TDP #CBN #AP #APNews #AndhraPradeshNews #AndhraPradesh #ChandraBabu #YSRCP #YSJagan
@YSRCParty@YSRCPAmerica@YSRCPEurope@YSRCPCommanders@YSRCPWomenVoice@ysathishreddy@we_ysrcp@ysjagan
#WATCH | Kadapa, Andhra Pradesh: On municipal elections, YSRCP polling agent Sunitha Pulivendula says, "Our agents can't go inside. So I'm standing here to ensure that our people are let inside. There's a lot of resistance. We'll see how it goes. I don't want any violence. I've been counseling our people to not shout back or get agitated. I'm trying to peacefully send people inside."
Democracy is being reduced to a mockery in Andhra Pradesh!
Coalition workers are struggling on the ground, while visuals of alleged electoral malpractice raise serious questions about the fairness of the electoral process.
Shame on the AP State Election Commission. Is this how democracy is supposed to function?
@AmitShah@rashtrapatibhvn@narendramodi@CEOAndhra
Be it ballot papers or EVMs, #VoteChori is the art perfected by TDP & NDA govt in Andhra Pradesh.
See and appreciate the level of perfection by the TDP cadres in Anantapur in Andhra Pradesh during today’s Municipal elections.
Well done @ncbn & @naralokesh for training them to this performance.
In Andhra pradesh.
DSP Narasimha Murthy threatens Gudur YSRCP leader Narendra Reddy to withdraw nomination.
Narendra Reddy (YSRCP Leader): Our leader YS Jagan told us to stay in the contest everywhere, irrespective of victory or defeat, Sir.
Narasimha Murthy (DSP): Jagan is the leader in the rest of the places too, isn't he? YSRCP people are stepping aside in other places, right? You back out too!
Narendra Reddy: We are contesting the MPTC elections, aren't we, Sir?
DSP Narasimha Murthy: Look at Srikalahasti, see how many people backed out there! Why do you need to contest? They are backing out everywhere, aren't they!
Narendra Reddy: They planted ganja in my orchard to frame false cases against me, Sir. I know everything, Sir. Am I a Naxalite or a terrorist? Why did 15 policemen come, Sir?
Narasimha Murthy (DSP): Don't tell me all that. The election must not take place. Tell me what you want!
Narendra Reddy: I don't want anything, Sir. I didn't get into politics to make money.
DSP: None of that matters. You must step aside. Withdraw your nomination!
Narendra Reddy: We won't back down in our mandal, Sir. Shoot me if you want, I will die. This is our home mandal. We also have our self-respect, don't we!
DSP Narasimha Murthy: I am telling you strictly. If you don't back out, you will have to face severe consequences.
Narendra Reddy: What consequences could be more severe than this, Sir?
DSP: What you have seen is very little. It will be much worse than this.
Narendra Reddy: Then just kill me, Sir. But I will not back down.
DSP: Narendra Reddy... you are a novice in politics. You are overestimating yourself. You are assuming far too much. I am telling you directly: step aside. If you step aside, I will do whatever you need. Big leaders themselves have dropped out. Why are you acting like this? You should yield where you need to yield. This is political wisdom. Do you really think you will achieve anything by contesting? Tell me your final word.
Narendra Reddy: No, Sir. We will stay in the contest. We won't back out.
DSP: Alright then... okay, bye.
నామినేషన్ వెనక్కు తీసుకోవాలని గూడూరు వైసీపీ నేత నరేంద్ర రెడ్డికి డీఎస్పీ నరసింహమూర్తి బెదిరింపులు.
నరేంద్ర రెడ్డి- వైసీపీ నేత - గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అన్ని చోట్ల పోటీలో ఉండాలని మా నాయకుడు వైఎస్ జగన్ చెప్పారు సర్.
నరసింహ మూర్తి.డీఎస్పీ - మిగిలిన చోట్ల కూడా జగనే కదా లీడర్. మిగిలిన చోట్ల వైసీపీ వాళ్లు తప్పుకుంటున్నారు కదా. మీరు తప్పుకోండి!.
నరేంద్రరెడ్డి - ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం కదా సర్.
డీఎస్పీ నరసింహమూర్తి- శ్రీకాళహస్తి చూడు అక్కడ ఎంత మంది తప్పుకున్నారో!. మీరు ఎందుకు పోటీ చేయాలి?
అన్ని చోట్ల తప్పుకుంటున్నారు కదా!.
నరేంద్ర రెడ్డి- నా తోటలో గంజాయి పెట్టారు. తప్పుడు కేసులుపెట్టడానికి సర్. అన్ని నాకు తెలుసు సర్.
నేను ఏమైనా నక్సలైట్, ఉగ్రవాదినా?. ఎందుకు 15 మంది పోలీసులు వచ్చారు సర్?.
నరసింహమూర్తి, డీఎస్పీ- అవన్నీ చెప్పొద్దు. ఎన్నికలు జరగకూడదు. నీకు ఏం కావాలో చెప్పు!.
నరేంద్ర రెడ్డి- నాకేమీ వద్దు సర్. నేను సంపాదించుకునేందుకు రాజకీయాల్లోకి రాలేదు.
డీఎస్పీ.- అవన్నీ కాదు. నీవు తప్పుకోవాలి. నామినేషన్ వెనక్కు తీసుకో!.
నరేంద్ర రెడ్డి- మా మండలంలో తప్పుకోం సర్. కావాలంటే మీరు షూట్ చేయండి. చచ్చిపోతా. మా సొంత మండలం ఇది. మాకూ గౌరవం ఉంటుంది కదా!.
డీఎస్పీ నరసింహమూర్తి- గట్టిగా చెబుతున్నా. తప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
నరేంద్రరెడ్డి- ఇంతకంటే తీవ్ర పరిణామాలు ఏముంటాయి సర్?.
డీఎస్పీ- నీవు చూసింది చాలా తక్కువ. ఇంతకంటే ఎక్కువ ఉంటుంది.
నరేంద్ర రెడ్డి- అయితే చంపేయండి సర్. నేను మాత్రం తప్పుకోను.
డీఎస్పీ- నరేంద్ర రెడ్డి.. నీవు రాజకీయాల్లో బచ్చా. చాలా ఊహించుకుంటున్నావ్. చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావ్.
నేరుగా చెబుతున్నా. నీవు తప్పుకో. తప్పుకుంటే నేను ఏదైనా చేస్తా నీకు. పెద్దపెద్ద వాళ్లే డ్రాఫ్ అయ్యారు. నీవు ఎందుకు ఇలా చేస్తున్నావ్. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. ఇది రాజనీతి. పోటీ చేసి నీవు ఏదైనా సాధిస్తావు అనుకుంటున్నావా?.
ఫైనల్ గా చెప్పు.//
నరేంద్ర రెడ్డి - లేదు సర్. మేమూ పోటీలోనే ఉంటామ్. తప్పుకోం.
డీఎస్పీ - సరే అయితే.. ఓకే బై.
Rules? There is no game at all here, Madam. In this race, the police's job is to break the legs of other competitors, so only the TDP brother is left in the race. The Constitution of India has lost its validity here; only the Chief Minister's son's 'Red Book' constitution is in force now."
మొత్తానికి మా వాళ్ళు లిస్ట్ వదిలారు... యే బిల్లు వ్యతిరేకించాడో దేన్నీ సమర్థించాడో గూగుల్ లో వెతుక్కోవాల్సి వచ్చేది... 🫣🫣🫣😜😜😜
ప్రతి బిల్లుకి సపోర్ట్ చేశాడు అనే ఎల్లో జాంబీస్, కూలీ బ్యాచ్ కోసం....
A proactive approach always yields better results than a reactive stance. The system has a flaw that needs to be corrected.
Trust in the electoral process must be restored. The arrests of Saurav Das and Ashutosh Ranka do not solve anything; it only aggravates the situation.
I empathise with @SauravDassss and @AshutoshRanka.
Ms Srujana,
Telangana school education was ruined by successive Congress govts from 1956, partly revived by TDP govt.
YSR garu made college education affordable & fully subsidised.
It was KCR garu who introduced targeted reforms in the schooling system
His welfare programs aimed at modernizing public school infrastructure, improving educational access for marginalized communities, and transitioning towards two language instruction.
He pioneered Telangana Social Welfare Residential Educational Institutions Societies (TSWREIS/Gurukulam system)
‘Mana Ooru - Mana Badi’, ‘Mana Basti - Mana Badi’ was a path breaking initiative.
Infrastructure, protein based breakfast for children, smart digital class rooms was a successful move.
Want some more ma’am?
देश के लिए कितनी शर्म की बात है कि -
दिल्ली पुलिस और पत्रकार इस आदमी से पूछ रही है कौन हो भाई कहां से आये हो क्या काम है और आदमी मुस्करा रहा है।
ये बेल्जियम मूल के महान भारतीय अर्थशास्त्री समाजविद् ज्यां द्रेज है जिन्होने नरेगा जैसी योजना और RTI जैसा अधिकार दिलवाया गरीबों के लिए तमाम योजनाएं बनाई।
लेकिन 5kg राशन देने वाले योगी मोदी सबको याद है।
This is a MUST WATCH from @PrannoyRoy7749 . 62% of deletions in the Bengal SIR exercise were WOMEN, the rock solid vote of @MamataOfficial. Far more women voters were deleted than men. Now you know how the @BJP4India captured Bengal in 2026.
How the SIR deletions affect the Bengal election results? Were certain categories of voters targeted and if so, what were the consequences?
Does the analysis of Bengal elections suggest any lessons for the forthcoming state elections?
Prannoy Roy (@PrannoyRoy7749) uses data on SIR deletions and swings in votes to answer these and other questions about the impact of SIR on the Bengal elections.
Watch the full analysis and follow DeKoder for more.
#ECI #SIR #VoterDeletion #WestBengal #BJP #TMC #WomenVoters #VotingRights #IndianElections #ElectionAnalysis
I request every Indian citizen to watch this analysis
These are facts and I don’t think they are being biased
In the best interests of the country and public 🙏😊
ఒక వైపు ఖాలీ ఖజానా. మరో వైపు ఎప్పుడో
ఏ వందేళ్లకో ఓసారి దాపురించే అవకాశం ఉన్న ఓ భీకర మహమ్మారి.అంతటి
విపత్కర పరిస్థితులను అత్యంత సమర్థవంతంగా శ్రీ @ysjagan ప్రభుత్వం ఎదుర్కొన్న తీరును "స్థితప్రజ్ఞుడు" లో
చదవండి.🤔
సాయంత్రం 5 నుంచి 8 మధ్య పోలైన ఓట్లు కేవలం 33,067..
మరి 8 నుంచి అర్ధరాత్రి 2 వరకు 52 లక్షల ఓట్లు ఎలా పోల్ అయ్యాయి?
5 PM - 68.04%
8 PM - 68.12%
11:45 PM - 76.50%
2 AM - 80.66%
ఫైనల్ - 81.79%
ఇదేనా ఈవీఎం చెప్పిన ఈసీ కథ? ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమేనా?
#EVM#ElectionCommission #ECI #APElections2024 #YSJagan #AndhraPradesh #TDP #YSRCP #chandrababu #Democracy #EVMSuspense #YSRCPSocialmedia