సూటిగా ఉండే చూపు............👀
గంభీరంగా ఉండే మాట ...........🗣️
చిరుతపులి లాంటినడక ..........🐅
మీ అడుగు ఒక విస్ఫోటనం .......🚶
మీ పిలుపే ఒక ప్రభంజనం... ........🗣️
ఇవన్నీ కలిపితే #సత్యా_కుమార్🦁 అన్నయ్య గారికి #జన్మదిన#శుభాకాంక్షలు
వర్గీకరణ వేగవంతం చేయడానికి ప్రధానమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన తరువాత ,తెలంగాణాలో బీజేపీ అవశ్యకత పై చైతన్యం కలిగిస్తూ, బలపరుస్తున్న మందకృష్ణ మాదిగ గారు నిన్న ప్రచారం చేస్తూ ప్రెస్ మీట్ లో @BJP4India జాతీయ కార్యదర్ది @satyakumar_y గారి సహకారాన్ని గుర్తు చేసుకున్న సందర్భం
రేపు ఉదయం (20-11-23) ఒంగోలు లో జరుగు @BJP4Andhra స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కు విచ్చేస్తున్న @BJP4India
నెషనల్ సెక్రటరీ శ్రీ @satyakumar_y
అన్న గారికి స్వాగతం. ..సుస్వాగతం
వెన్యూ : విష్ణు ప్రియ కన్వెన్షన్ హల్
సమయం : 09 గం లకు ( ఉదయం)
Congratulations to our GMRP-MPL OSWS General Secretary sri @premhem2121gma1 garu On his appointment as Convenor of KODUMURU Assembly Constituency of Kurnool @BJP4Andhra ....
#CongratsPrem
Congratulations to our GMRP-MPL OSWS General Secretary sri @premhem2121gma1 garu On his appointment as Convenor of KODUMURU Assembly Constituency of Kurnool @BJP4Andhra ....
#CongratsPrem
దశాబ్దాల కల నిజమవుతున్న వేళ భావోద్వేగానికి గురైన ఎస్సి వర్గీకరణ పోరాట యోధుడు మంద కృష్ణ మాదిగ గారిని అభినందనలతో కూడిన ఓదార్పునందిస్తున్న ప్రధాని @narendramodi గారు ...
చిత్తశుద్ధికి, నిబద్ధతకు నిలువెత్తు సంతకం ప్రధాని మోదీ. అటువంటి విశ్వనాయకుడు మాట ఇచ్చారంటే కల సాకారమయ్యే రోజు దగ్గరలోనే ఉంది …
మాదిగ సమాజానికి, అలుపెరుగని పోరాటం చేస్తున్న మాదిగ దండోరా సైనికులకు శుభాకాంక్షలు.
సీఎం కేసీఆర్ సొంత గడ్డగా చెప్పుకుంటున్న గజ్వేల్ లోనే కేసీఆర్ గారికి సవాల్ విసిరిన బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి @Eatala_Rajender గారు నేడు హుజురాబాద్ లో నామినేషన్ వేస్తున్న సందర్భంగా జరిగిన భారీ ర్యాలీ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి జాతీయ కార్యదర్శి @satyakumar_y అన్నగారు..