Every child deserves the right to dream, learn, live in a safe and supportive world. It’s our responsibility to invest in their education and well-being today, empower them to claim the future they deserve and they will be set to drive the progress of our nation. Warm wishes to all young minds on #ChildrensDay!
జగన్ గారి టైంలో ఏకగ్రీవాలు జరిగాయి అంటే మీరు బాయ్ కాట్ చేశారు కాబట్టి…
ఇప్పుడు మేము పోటీ ��ేస్తాం అన్న ఏకగ్రీవాలు జరిగాయి అంటే అర్థం కావడం లేదా మీరు
ఎంత భయపడ్డారో అని 👌
మహిళల గౌరవం గురించి మాట్లాడటం అంటే వైయస్ జగన్‌గారి కుటుంబంపై ట్వీట్ పెట్టడమా @naralokesh? నామినేషన్ పత్రాలు చించేశారని, బెదిరించారని చెబుతున్న మహిళలకు న్యాయం చేయడం కాదా? మీ ఆవేదనకు రా���కీయ లాభమే కొలమానమా?
when a DSP pressures the opposition to withdraw, democracy is already under attack!
listen to the recorded conversation between Gudur DSP K.N. Narasimha murthy and YSRCP leader Eddula narendra reddy.
instead of ensuring free and fair elections, the DSP discusses an “amicable settlement” and tells the opposition leader that even Rs. 50 crore will not help him succeed.
since when did police officers acquire the authority to negotiate whether opposition candidates should contest elections?
we have already raised serious concerns about money being collected to secure uncontested victories. this recording makes an independent investigation into the conduct of police and election officials even more urgent.
@ncbn must explain why an officer under his government is intervening in electoral decisions.
the state election commission and @ecisveep must examine this recording and ensure accountability.
@timesnow@indiatoday@ndtv@cnnnews18
Caught on record! This is how Chandrababu Naidu's police machinery is being used to crush electoral competition in Andhra Pradesh!
Gudur DSP K.N. Narasimha murthy called YSRCP leader and election observer Eddula Narendra Reddy and pressured him to withdraw the party's MPTC and ZPTC candidates.
The DSP's own words expose the intimidation: “even if you spend Rs. 50 crore, you cannot succeed.”
a senior police officer is discussing political withdrawals and financial power with an opposition leader instead of protecting his right to contest!
We have repeatedly raised concerns about a nexus between tdp leaders, police and election officials. This recorded conversation is direct evidence of police interference in the electoral process.
@ncbn, is this how your government wins elections?
The state election commission must suspend the DSP from election duties, and order an independent investigation.
@ecisveep@ndtv@indiatoday@cnnnews18@republic@ZeeNews
Another shocking example of how TDP leaders are allegedly using the police to influence opposition candidates in Andhra Pradesh!
In Nellore, former Mayor and TDP leader Abdul Aziz reportedly offered Rs 70 lakh to YSRCP corporator candidate Jameel to withdraw from the elections, with Circle Inspector Seetaram allegedly acting as an intermediary.
Is the police department meant to protect democracy or serve as a bargaining agency for TDP leaders?
Chandrababu Naidu must answer why police officers are repeatedly being accused of interfering in elections to benefit his party.
The State Election Commission must immediately investigate, remove the CI from election duties and initiate criminal action against those responsible.
రాయచోటిలో మా పార్టీ నాయకులపై దాడులు, తిరుపతిలో మహిళా అభ్యర్థి పత్రాల చించివేత, పుంగనూరులో వైయస్ఆర్సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్రెడ్డిగారిపై దాడి మూడు చోట్లా బాధితులే, దాడి చేసినవారిపై చర్యలెక్కడ 1/2
. @ncbn గారూ, మీ పార్టీ గెలుపు కోసం మహిళా అభ్యర్థి పత్రాలు చించేయాలా? నాయకులపై దాడులు చేయాలా?, ఎంపీ మిథున్ రెడ్డిగారిపై విరుచుకుపడాలా? సమాధానం చెప్పండి. తిరుపతి, రాయచోటి, పుంగనూరులో జరిగిన ఈ దుశ్చర్యలను వైయస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది.
పుంగనూరులో వైయస్ఆర్సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్రెడ్డిగారిపై దాడి, రాయచోటిలో మాపా��్టీ నాయకులపై దాడులు, తిరుపతిలో మహిళా అభ్యర్థి పత్రాలు చించివేత ఈ మూడు చోట్లా ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది. ఈ అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. @ncbn గారూ, ఇది జంగిల్ రాజ్ కాదా? రాష్ట్రాన్ని పాలిస్తున్నది ప్రభుత్వమా, గూండాలా?
#TDPGoons
#SadistChandraBabu
వైయస్ఆర్సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్రెడ్డిగారిపై పుంగనూరులో @JaiTDP గూండాలు దాడి, రాయచోటిలో వైయస్ఆర్సీపీ నాయకులపై దాడులు, తిరుపతిలో మహిళా అభ్యర్థి నామినేషన్ పత్రాల చించివేత ఈ మూడు ఘటనలనూ తీవ్రంగా ఖండిస్తున్నాం. @ncbn గారూ, ఇదే మీ పాలనా విధానమా? ఇది మీ రెడ్ బుక్ పాలన కాదా?
#TDPGoons
#SadistChandraBabu
.@ncbn గారూ, పుంగనూరులో ఎంపీ మిథున్రెడ్డిగారిపై దాడి, రాయచోటిలో మా పార్టీ నాయకులపై దౌర్జన్యం, తిరుపతిలో మహిళా అభ్యర్థి నామినేషన్ పత్రాల చించ��వేత ఇదేనా మీ ప్రజాస్వామ్యం? ఈ దాడులను వైయస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. 1/2