తెలుగు జాతి గర్వించదగ్గ మహా నాయకుడు, అత్యున్నత తెలుగోడు నందమూరి తారక రామారావు. ఆ మహానుభావుడి ఘాట్ ను చూస్తుంటే కడుపు తరుక్కు పోతోంది. సమాధి పెచ్చులు ఊడి పోయి ఉంది. ఎక్కడ చూసినా అపరిశుభ్రత. దీన్ని సరిచేసి.. ఆయన స్మృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది.
@Ganesh67299060 @Swathireddytdp మీ వైసీపీ వాళ్ళతో వచ్చిన సమస్యే ఇది.. ఆవిడేదో సజ్జల కంపెనీల గురించి చెప్పింది.. చేతనైతే దానికి ఆన్సర్ చెయ్.. అంతేగా���ీ ఈ ఎదురుదాడి ఎందుకు?