Wishing everyone a very Happy Dasara and Vijayadashami !
May God bless every family with happiness, prosperity, good health and courage to overcome every challenge. May this auspicious occasion inspire us to uphold truth, embrace goodness and work together for a peaceful and prosperous Telangana.
May the victory of good over evil guide us towards a brighter future.
Accompanied Hon’ble Chief Minister Shri @revanth_anumula Garu at the inauguration of the Future City Police Commissionerate building at Octopus Campus, Ibrahimpatnam, Rangareddy district.
A significant step towards strengthening Telangana’s policing infrastructure, enhancing law enforcement capabilities and building a safer environment for our citizens.
కేటీఆర్ సీఎం పదవి కోసం, హరీష్ రావు పార్టీపై పట్టు కోసం రాజకీయంగా కుట్రలు చేస్తూ.. కేసీర్ చావును కోరుకుంటున్నారు. సీఎం @revanth_anumula గారు ఎప్పుడూ @KCRBRSPresident చావును కోరుకునే వ్యక్తి కాదని తెలియజేస్తున్నాను.
కృష్ణా–గోదావరి ప్రాజెక్టులు @BRSparty ప్రభుత్వం కమీషన్ల కోసమే చేపట్టింది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని బీఆర్ఎస్ తుంగలో తొక్కిందని, ఆ వాస్తవాలను సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి @UttamINC గారు ప్రజలకు వివరించారు.
ప్రజాపాలన చూసి ఓర్వకలెనే @KTRBRS, @BRSHarish రేవంత్ రెడ్డి గారిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ మానవీయ దృష్టితో వ్యవహరించారని గుర్తు చేశారు.
కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులపై నిజాలను కేసీఆర్ స్వయంగా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. పదేళ్ల బీఆర్ఎస్ పాలన తెలంగాణను నష్టపరిచినందుకే ప్రజలు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు.
#chamalakirankumarreddy
#BhongirParliament
#TelanganaCongress
#IndianNationalCongress
టీడీపీకి ఇక వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు. చంద్రబాబు చేప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ మోసాలు అయినప్పుడు ఇక ఎందుకు అతనికి ఓటు వేస్తారు?
@ysjagan గారు, #TDP#CBN
పొత్తులు కోరే పార్టీలు ముందుగా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 19మంది గెలిస్తే 14 మందిని కేసీఆర్ కొనేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కేసీఆర్ కు అమ్ముడుపోరన్న గ్యారెంటీ ఏంటి? ప్రజలు కేసీఆర్ ను తిరస్కరించి, ఇతర పార్టీలకు ఓట్లు వేస్తే మళ్లీ కేసీఆర్ కే అమ్ముడుపోతున్నారు. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఎంఐఎం అయినా.. ఎన్నికల తర్వాత మెజారిటీ దక్కని కేసీఆర్ కు మద్దతు ఇస్తుందా లేదా? అనేది ఇప్పుడే ప్రజలకు సమాధానం చెప్పాలె. YSR తెలంగాణ పార్టీ అమరవీరుల సాక్షిగా తెలంగాణ ప్రజలకు మాటిస్తుంది. కేసీఆర్ తో ఎప్పటికీ పొత్తు ఉండదు. కేసీఆర్ మెడలు వంచాలన్నా, కేసీఆర్ ను గద్దె దించాలన్న YSR తెలంగాణ పార్టీతోనే సాధ్యం.
తెలంగాణ ఏర్పడి తొమ్మిదేండ్లు పూర్తయి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అమరవీరులకు ఘన నివాళి అర్పిస్తుంది YSR తెలంగాణ పార్టీ. కేసీఆర్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లు దాటినా ఉద్యమ ఆశయాలు నెరవేరలేదు. కేసీఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ అయింది. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు. తొమ్మిదేండ్లలో 9వేల మంది రైతులు, వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్ముతున్నారు. లిక్కర్ అమ్మకాలు పెంచి, లిక్కర్ రాష్ట్రంగా మార్చారు. తొమ్మిదేళ్ళ పాలనలో కేసీఆర్ చేశారో.. మేం అడిగిన 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది.
తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చిన సినీ, రాజకీయ మేరునగ శిఖరం స్వర్గీయ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు. పేదల సంక్షేమమే శ్వాసగా బతికి అనేక సంస్కరణలతో తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి వైపు నడిపించి.. పేదలకు కూడు, గూడు, గుడ్డ ప్రాథమిక అవసరాలుగా గుర్తించి, పేదరిక నిర్మూలనకు కృషి చేశారు. ఉన్నత విలువలతో కూడిన రాజకీయాలతో అందరినీ మెప్పించి, ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.
ఈ రోజు ఎన్టీఆర్ గారి శత జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. వారికి ఘన నివాళులు.