దేవుడంటే దేవులాడబడేవాడు. ఎంత వెతికినా దొరకడు. రూప నామ క్రియలు లేనివాడు దేవుడు. కర్మ శూన్యమై మోక్షం పొందినోడికే దేవుడు తెలియబడును. దేవుణ్ణి భూమిపై ఎవరూ చూడలేదు.
@Tejasvi_Surya@TheOfficialSBI ఒక వ్యక్తి యొక్క గుర్తింపు వాడు మాట్లాడే భాషవలననే వస్తుంది. భారతదేశములో అన్ని భాషలు జాతీయ భాషలే. అన్నిటికి సమనా హోదా ఇవ్వాలి. ఎవరు ఏ రాష్ట్రానికి వెళితే ఆ రాష్ట్ర భాషలో మాట్లాడడం నేర్చుకోవడం మంచిది. హిందీ ఒక్కటె జాతీయ భాష కాదు. డబ్బు నోటుపై ఉన్న అన్ని భాషలు సమానమే అని గుర్తించుకో
@Tejasvi_Surya@TheOfficialSBI కన్నడవాళ్ళు చేసేది సరైనదే. కంపనీల పేరుతో కుప్పలు తెప్పలుగా పరాయి భాషల వాళ్ళు వచ్చి, కన్నడ భాషను సంస్కృతిని దెబ్బతీస్తే వాళ్ళు ఎలా ఊరుకుంటారు. డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ భాష, సంస్కృతి పోతే తిరిగిరాదు. ఈ తెలివి తెలుగు నాట పాలకులకు లేదు. తెలుగును దొరికిన కాడికి కాజేస్తున్నారు
@YKaturu@telugukootami@M9News_ విషయం నేర్చుకోడానికి ఇంగ్లిష్లో ఎందుకు చెప్పాలి? ఏ భాషైనా పట్టుబట్టిఆరు నెలల్లో నేర్చుకోవచ్చు దానికోసం అర్థం కానీ భాషలో చదువులు ఎందుకు. ఏఐ ద్వారా మీరు తెలుగులో ఇతర భాషల మాటలను వినొచ్చు. మీరు తెలుగులో చెప్పినా ఫ్రెంచ్ వారికి ఫ్రెంచ్ లో సమాధానం వస్తుంది. ఇంక మీ సమస్య ఏమిటి?
This Sunday, Telugu Saraswati will be adorned by a Magnum opus which has no match till now and most probably for many decades in the future. I am happy to be a part of this book release event.
Friends from Guntur can join me. It will be a festival of Telugu literature.
@TelanganaCOPs@TelanganaCMO@TelanganaDGP వీళ్ళ మోజే��ిటో, వీళ్ళకంటే పరాయి దేశాలోళ్ళు నయం వాళ్ళ వలగూడు తెలుగులోకూడా పెడుతున్నారు. మన తెలుగువారు కాకున్నా! మీకు కొంచెమైన ఇంగితము ఉండదా! మీరు మనుషులకోసంకాదా పనిచేసేది. ఇంకా ఇంగ్లీష్ వాళ్ళ బానిసలమే అనుకుంటున్నారా!
సిగ్గు శరం ఉండాలి. ఒక తెలుగు రాష్ట్రము అని భాష ప్రకారంగా ఏర్పాటు ఐనప్పుడు. ఇంకా బానిస బతుకులు మా��ిరి. హిందీ , ఉర్దూ ఇంగ్లీష్ భాషలు ఎందుకు చూపుతున్నారు. ఒకసారి తమిళోని ముద్ర చూడండి.
తెలుగు పైకి. రాజభాష కు చోటు. రెండు వైపులా విజయ చిహ్నంగా జమ్మి ఆకు లేదా శాంతి చిహ్నం గా ఆలివ్ బ్రాంచ్... కాంటెంపరరీ తెలంగాణ చిహ్నంగా గన్ పార్క్ స్థూపం....
ఇలా చేస్తే ఓకే.
అసలు వీళ్ళే తెలుగు రాష్ట్రములో పనిచేస్తూ ఏ బాధ్యత లేకుండా ఇంగ్లీషులో ఊసులు పెడుతుంటే, ఇక వీరి మాటలను ఎవరు నమ్ముతారు. వీర��కి తెలుగు భాష అంటే గౌరవము ఉంటే క��ా!
If you suspect any Call, SMS, Whatsapp Communication as fraud please report at #chakshu online portal. LINK : https://t.co/YDWoQiEsi7
#cybercrime#cybersecurityawareness
తెలుగుభాష వల్ల బతుకుతున్నారు. తెలుగుకు గౌరవం చూపించాల్సిన భాధ్యత మీపై వుంది.
మొన్న మీ తాత గారి వీడియో ఒకటి చూసా, హైదరాబాద్ ఎందుకు వచ్చారంటే, పిల్లలకి తెలుగు బాగా నేర్పాలని అన్నారు.
తెలుగుకు గౌరవం ఇస్తారని మనవి.
#Telugu#తెలుగు@telugukootami
https://t.co/SjpaoCeKcq . https://t.co/oLVexFmZmB శ్రీ కిరణ్ చంద్ర గారు తెలుగు కూటమి రచ్చబండ - గూగుల్ మీట్లో వివరించిన " కృత్రిమ మేధస్సుతో తెలుగుకు ఆశాకిరణం". ఛాట్ జిపిటి తోనే పోటీగా సృష్టి జరుపుతున్నారు. @telugukootami@AndhraPradeshCM@TelanganaCMO https://t.co/4Cnqaq6Q1q
Welcome to #GeminiGiveaways✨ our new giveaway series. To celebrate Bitcoin Pizza Day, we’re giving away $500 in #BTC to 1 new or existing Gemini user 🍕
MUST follow the rules to enter: https://t.co/xb3RZcfr3d
#Press_Note#CEIR Proud to share that Telangana State Police has successfully implemented the #CEIR_Application! In just 13 months, we've recovered and returned 30,000 mobile phones to their rightful owners. Telangana stands top in the country.
#TelanganaPolice
How to enter:
1️⃣ Follow @Gemini and repost the first post of this thread.
2️⃣ Enter the giveaway by 05/22/24, 1:59pm ET, by reposting the first post.
3️⃣ You must (1) have a Gemini account, (2) be verified (3) have linked a valid funding source to your Gemini account.
ఈ రోగము తెలుగోని సొంతం. కన్న తల్లికంటే పక్కింటి పిన్నిమీద మమకారము ఎక్కువ. తెలుగోడు తల్లి భాషను గౌరవించడు. సొంత తల్లిని గౌరవించడు. నీది కూడా అదే బాపతు. లంజ హిందీ భాషకు పెత్తనం ఇవ్వడం వల్లనే దేశములోని అన్ని భాషలను సర్వ నాశనం చేస్తుంది. బుద్ది హీనుడైన తెలుగోడు హిందీకి జై అంటాడు.