కర్నాటకలో పోలీసు రిక్రూట్మెంట్ కుంభకోణంలో పీకల దాక కూరుకుపోయిన @BJP4India ను అక్కడి ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించినపుడు,
తెలంగాణలో ఏకంగా 16 పేపర్లు లీక్ చేసిన TSPSC వెనకాల ఉన్న @BRSparty ని రాబోయే ఎన్నికల్లో ఓడించాల్సిన అవసరం ఉందా, లేదా?
దయచేసి మీ అభిప్రాయం చెప్పి తెలంగాణ బిడ్డల భవిష్యత్తును కాపాడండి.🙏
#regularise_JPS#regularise_jps_and_ops
జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది @KTRBRS సార్. Please Help Her family సార్. @TelanganaCMO
Please regularise JPS and OPS sir🙏🏻🙏🏻🙏🏻
Stop suicide's.
RIP Soni💐💐💐
#KCR-తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఘోరంగా దోపిడీకి, వంచనకు గురవుతున్న #JuniorPanchayatSecretary బిడ్డలకు అండగా అందరు సర్పంచులు(మీరు కూడా వంచితులే) ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు రోడ్డెక్కి పెద్ద ఎత్తున సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఆర్టీసి కార్మికుల్లా, ఆర్టిజన్లలా మోసపోతం✊🙏
@DrTamilisaiGuv Good evening madam Junior panchayat secretaries across the state are on indefinite strike for their regularization unfairly giving notice to remove us. Please help us🙏

#KCR ప్రభుత్వానికి #JPS లాంటి చిరుద్యోగులను బెదిరించి పనిచేయించుకోవడమొక్కటే తెలుసు.
మొన్న ఆర్టిజన్ల విషయంలోనూ ఇదే జరిగింది.
అసలు వాళ్లడుగుతున్నది కూడా ఆ కమిటీ వేసి జల్దీ రెగ్యులరైజ్ చేయమనే కదా! మీరు వాళ్ల ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా అదే చెప్పిండ్రు. ఇది చేయకుండా వాళ్లతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నరు.
Panchayat Secretaries in Telangana are on indefinite strike.
Panchayat Secretaries, who are responsible for the best panchayat awards for the state..!!
Making them overwork, Salaries are not given properly, Probation is over and they are not made permanent!!
#KCRFailedTelangana
9వ రోజు నిరవధిక సమ్మెలో అందరూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మరియు ఔట్సోర్సింగ్ పంచాయతీ కలిసి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కార్యదర్శుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించడం జరిగినది.
#WeWantJustice#RegularizeJPS_OPS@KTRBRS@TelanganaCMO