@TelanganaCMO@aclb_kb@Collector_KB @mpponguleti
గ్రామసభలు పెట్టింది, అప్లికేషన్లు నింపించి తీసుకున్నది మేము ఆఖరికి oneline చేస్తుంది మేమే అయిన మమ్మల్న�� గుర్తించే వారే లేరా?
మా కష్టాన్ని గుర్తించకున్న పర్వాలేదు కానీ మా కష్టాన్ని వేరే వారి ఖాతాలో వేయడమేంది?
#పంచాయతీరాజ్
రేవంత్ రెడ్డి బహిరంగ సభ.
📷జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే మన ఓటు హస్తం మన నేస్తం 📷
📷📷 గడ్డం వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం వర్ధిల్లాలి📷📷
గెలిపిద్దాం గెలిపిద్దాం గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం📷
#Chennur#assembly#election #sabha #rally #revanthreddy #rahulgandhi #teamvivekanna #bellampalle #telangana #singarenimuddubidda #byebyekcr #byebyesuman
ఈ పెద్దాయన గరికపాటి నిజాలు మాట్లాడాడు మన ధర్మాల గురించి గ్రంధాల గురించి.
ఏ రకంగా మహిళలను ఇతర కులాలను కించ పర్చింది మన మత గ్రందాలలోనే ఏ రకంగా వ్రాసుకున్నది చాలా చక్కగా వివరించాడు. క్షమాపణలు కూడా చెప్పడం గొప్ప విషయం.
మనం ఇంకా అభివృద్ధి చెందని దేశంగా ఉండడానికి ఇవ్వే కారణాలు అని అందరు గమనించాలి
జనాలు వాగులు వంకలు దాటకుండా వరదల్లో చిక్కుకోకుండా వాగులు వంకలకు ట్రాక్ట్రర్లను అడ్డు పెట్టింది మా గ్రామ పంచాయతీలు
రాత్రుళ్ళు కూడా కావలి కాసింది మా సర్పంచులు మా కార్యదర్శులు మా గ్రామ పంచాయతీ సిబ్బంది..
ఊర్లల్లో శిథిలం అయినా ఇళ్లల్లో నివాసం ఉండే వారిని అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది మా పంచాయతీలు...
వరదలు ఊళ్లోకి వస్తే డ్రైనేజిలను కాలువలను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వరద ఉధృతి పెరగకుండా చేసింది మా పంచాయతీల...
వరదల్లో చిక్కుకోకుండా ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసింది మా పంచాయతీలు...
వరదల వల్ల వ్యాధులు ప్రాబలకుండా విలువ కట్టలేని పె��్ద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేది మా పంచాయతీలు..
పనులు మాకు పేర్లు మాత్రం ఎవరికో... NDRF, FIRE తప్పించి మిగతా ఏ డిపార్ట్మెంట్ బాధ్యతలను అయినా వాళ్లకు బాధ్యతలు ఉన్నా లేకపోయినా ప్రత్యక్షంగా మోయాల్సింది పంచాయతీలే
ఏ రోజు ఏ ఊర్లో ఎంత వర్షం పడిందో ప్రతి రోజు పొద్దున్నే రిపోర్ట్ పంపించేది మా పంచాయతీలే
చివరికి తీవ్రంగా ప్రభావితం అయినా వరద ప్రాంతాల్లో బాధితుల కోసం నిత్యావసర వస్తువులను పంపిణ��� చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యాదర్శులు చందాలు వేసుకుని సాయం చేస్తున్నది మేమే
NDRF, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్స్ తప్ప కొన్ని డిపార్ట్మెంట్స్ మనుగడలో లేకున్నా వాళ్లకు సంబంధమే లేకున్నా న్యూస్ లలో కవర్ చేసుకుంటూ క్రెడిట్ తీసుకోవడం విచారకరం
ఎక్కడ మా పంచాయతీలను తలవకపోవడం మరింత బాధకారం
@KTRBRS @EDRBRS @BRSHarish @TelanganaCMO @TelanganaCS @JpsDharmapuri @GangulaBRS @KBAsfJpsOps @Krishank_BRS @BRSparty @jpsmahabubabad @TelanganaToday @SrinivasSarla2 @K_Nageshwar @RaoKavitha