@RajuRajeshwar8@MedhaVestige@KTRBRS@BRSHarish @SabithaindraTRS @TelanganaCMO@TSwithKCR@BRSParty_News@dsc2008 Sir, చాలాసార్లు వినతి పత్రాలు తీసుకుంటున్నారు , ఎన్నిసార్లు ఇస్తారయ్యా అంటున్నారు మీరు? తెలంగాణ ఇచ్చే దాకా వదల్లేము ఆనాడు, మా ఉద్యోగాలు మాకు వచ్చేదాకా వదలము ఈనాడు, సారూ జర పెద్ద సార్ తో చెప్పుండ్రి సారు, , మా ఉద్యోగం కొరకు మా తల్లిదండ్రులు మా పిల్లలు ఎదురుచూస్తుండ్రు సారు
@INCTelangana ప్రజాస్వామ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ నమస్కారాలు, DSC2008 నిరుద్యోగులు అన్ని అర్హతలు ఉండి court judgements ఉండి కూడా తెలంగాణలో ఉద్యోగాలు రాక, వయోపరిమితి దాటి, నిర్లక్ష్యానికి గురవుతున్న నిరుద్యోగులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో గతంలో లాగా ఈసారి ఉంచాలని మనవి
@Thirupathi2008@KTRBRS@TelanganaCMO@KTR_News@TSwithKCR IT రంగాన్ని తనదైన శైలిలొ అభివృద్ధి పథకం వైపు దూసుకు వెళుతున్న డైనమిక్ నాయకుడుKTR గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు, ITతోపాటు విద్యారంగంలో కూడా ఉన్న సమస్యల్ని తీర్చి విప్లవాత్మకమైన విద్యావ్యవస్థలోని మార్పు కొరకు తమ వంతు కృషి చేస్తారని విశ్వసిస్తూ DSC2008 అభ్యర్థులు
@KTRBRS
Ktr సార్ టిఆర్ఎస్ పార్టీ అభిమాని గా 2024 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.అలాగే ఎలక్షన్ల కోడ్ ముందు మా 2008 డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుచున్నాము please solve our issue sir DSC 2008