చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాద ఘటనపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారుల నుంచి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందించాలని స్పష్టం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రైవేటు బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, తనిఖీలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు.
-ఉప ముఖ్యమంత్రివారి కార్యాలయం
A thought about Annaya @KChiruTweets is always a source of joy. While I walk along the memory lane on this special day ,these are few memories I have tumbled upon.
In our childhood, he went away from home to pursue his college education in Narsapur. And his homecoming for summer holidays was a festive season. A big pain and disappointment used to follow when he used to go back for his college. We all used to miss his absence and feel the vacuum. Home was never vibrant till he was back.
In my school days, just walking beside him was a proud moment. I used to feel like I am walking with the world's most important person; by then, he was just in college.
When he used to ride my father’s bike (Bullet - 350 cc) with his curly long hair, fit NCC Cadet body with bell bottoms and glasses - oh! it was an absolutely fanboy and hero-worshipping moment.
My Annaya was always a Hero for me even before he became a Hero.
In the early days of his film career, he brought a big blue bag from his first Singapore trip. In that blue bag I found my first tiny Lego helicopter, few remote cars, racing track, some comics, music tapes, tape recorder ,scented Yardley Co. powders, soaps ,few perfumes and other small gifts to others. He always brought us joy and smiles into our small home.
In subsequent years, when he got married, I was worried that he would be away from all of us. And I was crying silently in a room. Then he brought my Vadina and said, “Come, I will introduce you to a big man (Pedda Manishi) today.” They both were laughing while they found the reason for my tears.
Then, following years, I was taken to Chennai (then Madras) to stay with Annaya and Vadina. I don’t have enough words for the love and care they showered on me.
I had seen his struggle, hard work and injuries in shoots. Everyday he used to reach home in the middle of the night after 18 hours shift of laborious work in his sweat-drenched costumes and shoes in the Chennai’s heat and humidity; with hardly any strength to stand…
I used to feel guilty for living off on his hard work and sacrifice. But he never even uttered a word about my academic failures and lack of direction in my life.
The way he lighted up our family and relatives with his generosity and he extended the same spirit to his friends, producers, film fraternity and everyone he touched. He is one of the primary and key persons who acted as a cultural bridge between the South and Hindi film industry.He always believed in Indian cinema. Pratibandh and Aaj Ka GoondaRaj were two of his blockbusters in Hindi.
A tech-savvy person, his astounding medical knowledge, his philanthropic nature, a family man, superstardom to megastardom, Central Cabinet Minister, National Awards, highest civilian honors (Padma Vibhushan).
What he hadn’t seen and achieved, but he never rests. After a major spinal operation recently, he bounces back within no time with his strength training and goes back to work. Like a city never sleeps, he’s a man who never rests. He’s born with an unstoppable motor within. That’s why he’s become our beloved ‘Mega Star’ and my only Hero.
Let ‘Mother Nature’ provide you my Dear Annaya @KChirutweets abundant health, super strength and astounding victories on your life path.
Wishing my Annaya on his birthday is not a formality but a gentle reminder to many like me ; how his life has impacted, influenced and transformed millions like me to build a better future and to lay a stronger foundations for the land of Bharath -we all adore and worship.
Jai Hind !!
#HBDMegastarChiranjeevi
తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో "జనసేన బోనాల జాతర"
#JanaSenaBonalu#Bonalu#JanaSenaTelangana
ఆక్రమణకు గురైన భారత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు జరిగిన యుద్ధంలో 527 మంది జవాన్లు వీరమరణం పొందారు.
కష్టమైన పరిస్థితుల్లో కూడా మన జవాన్లు త్రివర్ణ పతాకాన్ని నిలబెట్టారు, కార్గిల్ యుద్ధం భారత సైన్యం యొక్క ధైర్యం, పట్టుదల, దేశభక్తికి ప్రతీక.
#KargilVijayDiwas
జనసేనానికి రక్షణ కవచం జనసైనికులు, ఆయనకు ఆపద కలిగించే స్థాయికి అభిమానం ఉండకూడదు. మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని తాకాలనే మీ ప్రేమను అర్థం చేసుకోగలం, కానీ దాని వల్ల ఆయన అనుభవించే బాధను మనం అర్థం చేసుకోవాలి.
#GetWellSoonPawanKalyan
Andhra Pradesh Pioneers First-of-its-Kind Drone-Based Seed Ball Dispersal Initiative for Large-Scale Forest Restoration
The Government of Andhra Pradesh, under the visionary leadership of the Hon'ble Deputy Chief Minister, Shri @PawanKalyan garu, has launched a first-of-its-kind drone-based seed ball dispersal initiative for large-scale ecological restoration. By integrating advanced drone technology with afforestation efforts, the Forest Department has ushered in a new era of technology-driven forestry, enabling seed dispersal in inaccessible forest interiors, hill slopes and rugged terrains where conventional methods have limited reach.
The drone-based seed ball dispersal programme was formally launched by the Hon'ble Deputy Chief Minister on 5th June 2026 at Mulapadu in NTR District during the World Environment Day celebrations. Following the successful launch, operational aerial dispersal has now commenced in the Chintur Forest Division with the onset of favourable monsoon conditions. The programme will be expanded in a phased manner to other forest divisions across the State based on rainfall, soil moisture and site suitability to ensure maximum germination and natural regeneration.
• State-wide Seed Ball Campaign
The Seed Ball Campaign is one of the largest greening initiatives undertaken by the Andhra Pradesh Forest Department. Against the State target of 2.50 crore (250 lakh) seed balls, the Department has prepared 3.0855 crore (308.55 lakh) seed balls, exceeding the target well ahead of schedule.
As on date, about 95 lakh seed balls have already been dispersed manually across suitable forest areas. Manual dispersal will continue throughout the monsoon season, while drone-assisted dispersal will progressively cover inaccessible forest landscapes where conventional methods are difficult to implement.
The pioneering use of drone technology represents a significant leap in scientific forest management. It enables rapid, efficient and uniform dispersal of seed balls over degraded forest patches, steep hill slopes and remote areas, thereby accelerating ecological restoration while optimising time, manpower and resources.
• Drone Operations Commence in Chintur Forest Division
Divisional Forest Officer Sri Ravindranath Reddy, IFS, informed that the Chintur Forest Division has prepared 5.00 lakh seed balls, of which 2.71 lakh seed balls have already been dispersed manually. With the commencement of drone-assisted dispersal, the programme has entered a new phase of technology-enabled forest restoration.
The seed balls contain indigenous tree species suited to the local ecosystem, including Neem (Azadirachta indica), Tamarind (Tamarindus indica), Jamun (Syzygium cumini), Noni (Morinda citrifolia), Nallamaddi (Terminalia tomentosa), Usiri (Emblica officinalis), Rela (Cassia fistula) and Thani (Terminalia bellirica), among other native species.
Drone-assisted dispersal has commenced in the Lakkavaram Reserve Forest and will gradually be extended to Kansuluru, Marrigurra, Devarapalli, Repaka, Vali Sugriva and Bhadrachalam Forest Blocks, depending upon favourable rainfall and field conditions.
The programme is expected to supplement natural regeneration across 440.50 hectares of degraded forest areas in the Chintur Forest Division through a combination of manual and aerial seed sowing.
(1/2)
చింతూరు అడవుల్లో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్
•ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమానికి శ్రీకారం
•రాష్ట్రంలో తొలిసారి డ్రోన్ సాంకేతికతతో సీడ్ బాల్స్ జారవిడిచే ప్రక్రియ
•అడవులు క్షీణించిన ప్రాంతాల్లో పచ్చదనం పునరుద్ధరణకు చర్యలు
•వర్షాకాలం, భూ అనుకూలతల ఆధారంగా కార్యక్రమ విస్తరణ
•పర్యావరణహిత, దేశవాళీ వృక్ష జాతుల అభివృద్ధికి శ్రీ @PawanKalyan గారు ప్రణాళికలు
రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంపొందించడం, అడవుల పునరుద్ధరణ లక్ష్యంగా గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ దినోత్సవం రోజున ఎన్టీఆర్ జిల్లా మూలపాడులో ప్రారంభించిన సీడ్ బాల్స్ తయారీ, వెదజల్లే కార్యక్రమం కొనసాగుతుంది. గత నెలలో ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను చేపట్టిన అటవీశాఖ, ఆ లక్ష్యాన్ని మించి 3.80 కోట్ల సీడ్ బాల్స్ ను ప్రజల భాగస్వామ్యంతో రూపొదించింది. వర్షాకాల అనుకూల పరిస్థితులు ఉన్న అటవీ ప్రాంతాల్లో వెదజల్లే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 90 లక్షల సీడ్ బాల్స్ మానవ వనరుల సాయంతో వెదజల్లే కార్యక్రమాన్ని పూర్తి చేసింది. శ్రీపవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల సాయంతో సీడ్ బాల్స్ చల్లే కార్యక్రమం సోమవారం ప్రారంభమయ్యింది.
రాష్ట్రంలో డ్రోన్ సాంకేతికతతో విత్తన బంతులు జారవిడిచే పక్రియ చేపట్టడం ఇదే తొలిసారి. మనుషులు ప్రవేశించలేని దట్టమైన అడవుల్లో వృక్ష సంపద క్షీణించిన ప్రాంతాన్ని గుర్తించి పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారు.
చింతూరు అటవీ రేంజ్ పరిధిలో మొత్తం 5 లక్షల సీడ్ బాల్స్ తయారు చేయగా, అందులో ఇప్పటి వరకు 2.71 లక్షల సీడ్ బాల్స్ మానవ వనరుల సహాయంతో వెదజల్లారు. మిగిలిన సీడ్ బాల్స్ ని మారుమూల, ఎవరూ చేరుకోలేని అటవీ ప్రాంతాల్లో డ్రోన్ సాంకేతికతతో జారవిడుస్తున్నారు. చింతూరు అటవీ ప్రాంత పరిధిలో క్షీణించిన 440.50 హెక్టార్ల అటవీ ప్రాంతాలను గుర్తించి, పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టారు. లక్కవరం రిజర్వ్ ఫారెస్ట్ లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని వర్షాకాల అనుకూల పరిస్థితుల ఆధారంగా కంసులూరు, మర్రిగూడ, దేవరపల్లి, రేపాక, వాలి సుగ్రీవ, భద్రాచలం అటవీ బ్లాకులకు విస్తరించనున్నారు. అవకాశం ఉన్న చోట మానవ వనరుల సాయంతో, లేని చోట డ్రోన్ ఆధారిత సేవలు అమలు చేస్తున్నారు.
జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ, వితరణ కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పర్యావరణ అనూకూల, దేశీయ జాతుల విత్తనాలతో తయారు చేసిన సీడ్ బాల్స్, వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో తక్షణం వెదజల్లే పక్రియ ప్రారంభించాలని సూచించారు. వేప, చింత, నేరేడు, నోని, నల్లమద్ది, ఉసిరి, రేలా, తాని తదితర వృక్ష జాతుల విత్తనాలు సోమవారం డ్రోన్ ద్వారా వెదజల్లిన వాటిలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంపొందించడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడం, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఉపముఖ్యమంత్రివర్యుల నిర్దేశిత సూచనలకు అనుగుణంగా అటవీశాఖ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తోంది.
(1/2)
చింతూరు అడవుల్లో రాష్ట్రంలో తొలిసారిగా డ్రోన్ సాంకేతికతతో సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమం ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా 2.5 కోట్ల లక్ష్యాన్ని మించి 3.80 కోట్ల సీడ్ బాల్స్‌ను ప్రజల భాగస్వామ్యంతో అటవీశాఖ తయారు చేసింది.
ఇప్పటికే 90 లక్షల సీడ్ బాల్స్‌ను మానవ వనరుల ద్వారా వెదజల్లగా, మనుషులు చేరుకోలేని దట్టమైన, క్షీణించిన అటవీ ప్రాంతాల్లో దేశవాళీ వృక్షజాతుల పునరుద్ధరణ కోసం డ్రోన్ల సేవలను వినియోగిస్తున్నారు.
వర్షాకాలం, భూ అనుకూలతల ఆధారంగా ఈ కార్యక్రమాన్ని మరిన్ని అటవీ ప్రాంతాలకు విస్తరించనున్నారు.
Fundamental Duty: Protect the Environment
Protecting nature is not just a responsibility, it's our constitutional duty.
Progress that preserves the environment also reflects one of JanaSena's 7 core ideals.
#JanaSenaIdeology#JSPForNewAgePolitics
Visited Andhra Pradesh DCM Pawan Kalyan ji at Kokilaben Dhirubhai Ambani Hospital in Mumbai, where he is recovering after a surgery. Wishing him a speedy and complete recovery.
@PawanKalyan#Maharashtra#Mumbai
ముంబయి కోకిలబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని సోమవారం సాయంత్రం మహారాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ @Dev_Fadnavis గారు పరామర్శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఆకాంక్షించారు.
Hon’ble Chief Minister of Maharashtra Shri @Dev_Fadnavis Ji visited Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh Shri @PawanKalyan Garu in Mumbai following his successful shoulder surgery and enquired about his health.
Shri Pawan Kalyan Garu thanked Shri Devendra Fadnavis Ji for his kind concern and warm wishes for a speedy recovery.
@CMOMaharashtra@PIB_India@IPR_AP@pibvijayawada
Hon’ble Chief Minister of Maharashtra Sri @Dev_Fadnavis Ji visited Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh Sri @PawanKalyan Garu in Mumbai following his successful shoulder surgery and enquired about his health and well-being.
Sri Pawan Kalyan Garu thanked Shri Devendra Fadnavis Ji for his kind concern and warm wishes for a speedy recovery.
Hon’ble Chief Minister of Maharashtra Shri @Dev_Fadnavis Ji visited Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh Shri @PawanKalyan Garu in Mumbai following his successful shoulder surgery and enquired about his health.
Shri Pawan Kalyan Garu thanked Shri Devendra Fadnavis Ji for his kind concern and warm wishes for a speedy recovery.
Right to Equality: Rule of Law
JanaSena strongly upholds the principle that justice begins with equality before the law, ensuring no one is above it & no one is beneath..
ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారు పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ పొంగూరు నారాయణ గారు, శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్ గారు ముఖ్యమంత్రివర్యులతో కలిసి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించారు.
@mnadendla@Dr_NarayanaP@SatyaAnagani@MPLingamaneni