లోకేష్ ఎదో లక్షల కోట్లు పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు తెచ్చి ఇచ్చినట్టు
తమ్ముళ్ళంతా "ఈ పెట్టుబడులు, డెవలప్మెంట్ కొద్ది రోజులు ఆపేయ్ అన్నా " రూరల్ పట్టించుకో అంట 😂
శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (2,400 MW): YSR గారి పునాది నుండి జగన్ గారి పూర్తి స్థాయి ప్రారంభం వరకు! 💡🔥
2,400 MW కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ (SDSTPS) నిర్మాణ ప్రస్థానం:
🔹 2008లో YSR గారు పునాది వేయగా, కాంగ్రెస్ హయాంలో ~50-55% పనులు జరిగాయి.
🔹 2014-19 మధ్య చంద్రబాబు గారి హయాంలో ~30-35% పనులు జరిగాయి.
🔹 తండ్రి మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టులో 800 MW 3వ యూనిట్‌కు ₹3,200 కోట్లు ఖర్చు చేసి మిగిలిన పనులను (~15-16%) సీఎం @ysjagan గారు పూర్తి చేసి 2022లో జాతికి అంకితం చేశారు! ⚡
తక్కువ బొగ్గుతో ఎక్కువ విద్యుత్ ఇచ్చే అడ్వాన్స్డ్ 'సూపర్ క్రిటికల్ టెక్నాలజీ'తో APGENCO నిర్మించిన అద్భుత ప్రాజెక్ట్ ఇది.
#APGENCO #YSR #YSJagan #AndhraPradesh
Nandini madam gurinchi oka vishyam cheptha.. Maa babai valla papa ki kidney disease vasthe thanaki all of sudden surgery ki chala karchu aindi aa fund antha YSRCP central office nundi ippicharu MLA sir. Appudu nandini mam one lakh personal money icharu🙏🙏
కుప్పంలో అత్యంత దారుణం..
వైసీపీ మద్దతుతో పోటీ చేసిన బసవరాజు వానగుట్టపల్లి పంచాయతీలో 25 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు సమాచారం. అయితే, విజయాన్ని అధికారికంగా ప్రకటించకుండా అడ్డుకున్న టీడీపీ మద్దతుదారులు..
వానగుట్టపల్లి కౌంటింగ్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ వర్గాల ఘర్షణ..
ఘర్షణపడ్డవారిపైకి దూసుకెళ్లిన ఎలక్షన్ రూట్ వాహనం..
సుమారు 10 మందిని ఢీకొట్టుకుంటూ వెళ్లిన ఎలక్షన్ రూట్ వాహనం..
ఒకటిన్నర కిలోమీటర్ మేర రాజేంద్ర అనే వ్యక్తిని ఈడ్చుకెళ్లిన వాహనం.. రాజేంద్ర మృతి..
కూటమి అధికారాన్ని అడ్డం పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో వందలాది మంది ఆస్తులను ధ్వంసం చేసినా, దాడులకు పాల్పడినా ఎన్నికల కమిషన్ గానీ, పోలీసులు గానీ పట్టించుకోకపోవడంతో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది.