క్లారా జెట్కిన్ జర్మనీ కమ్యూనిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మహిళా సమస్యపై కృషి చేసారు. "క్లారా జెట్కిన్ : జీవితం- కృషి" శీర్షికలో భాగంగా "మార్క్సిస్టుగా, మహిళా ఉద్యమ నేతగా క్లారా", "మహిళా సమస్యపై క్లారా - లెనిన్ సంవాదం" అను అంశాలపై విరసం నుండి పి. వరలక్ష్మి గారు
1/
చైనా విప్లవ చరిత్ర (1931 - 1957)
రష్యన్ విప్లవం తరువాత అత్యంత ప్రముఖమైన ప్రజా విప్లవాల్లో రెండవది చైనా విప్లవం. చైనా విప్లవ చరిత్ర సంబంధిత అంశాలను గతంలో విరసం నుండి సీ ఎస్ ఆర్ ప్రసాద్ గారు వేదికలో ప్రశాంగించారు. ఈ టాక్ వీడియోలు వేదిక యూట్యూబ్ చానెల్లో అందుబాటులో ఉన్నాయి.
1/
వీడ్కోలు
నేను కేకలు పెడుతూ
జైలు పాటను
ఒక యుద్ధ నినాదంలా అరుస్తుంటే
రాత్రి నన్ను బయటికి నెట్టి తలుపుకి గడియ వేయలేదు.
నా ఇంటి కిటికీలపై
కాలం సాలెగూళ్ళను అలంకరిస్తుంది,
మళ్ళీ కలుస్తాం,
ప్రియ మిత్రులారా
మళ్ళీ కలుస్తాం.
1/
#NazimHikmet#newsocialistpraxis
News report by Jaideep Deogarhia for The Times of India, "Activists flag discrepancies in April 13 Noida workers' protest case chargesgeets"
Link to the article: https://t.co/V8nvpS2Bt0
భారతదేశంలో బాలికలు ఉపయోగించగలిగే టాయిలెట్లు లేని స్కూళ్ళ సంఖ్య 99,000
సమాజ భవిష్యత్తు అయిన పిల్లల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏముంటుంది? స్కూళ్ళలో టాయిలెట్లను సక్రమంగా నిర్వహించడానికి డబ్బు పెట్టలేని ప్రభుత్వాలు పెట్టుబడిదారులకి లక్షల కోట్ల రుణాలు ఎలా మాఫీ చేస్తున్నాయి?
#capitalism
జులై 5న తాడేపల్లి పరిసర ప్రాంతాల్లోని ప్రజల మధ్య నవజవాన్ భారత్ సభ కార్యకర్తలు భగత్ సింగ్ జన్ అధికార్ యాత్ర ప్రచారాన్ని నిర్వహించారు.వివిధ సెంటర్లలో ప్రజలకు కరపత్రాలు పంచుతూ దేశంలో ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుతూ,భగత్ సింగ్ జన్ అధికార్ యాత్ర డిమాండ్స్ ను ప్రజలకు వివరించారు.
విశాఖపట్నం పెదజాలరిపేట షహీద్ భగత్ సింగ్ లైబ్రరీలో ఆదివారాలు ఆటల కోసం, ఉల్లాసాన్నిచ్చే పనుల కోసం.
ఈ అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యాక లైబ్రరీలో సాయంత్రం ట్యూషన్ తో పాటు ఆదివారం కార్యక్రమాలు కూడా పునఃప్రారంభమయ్యాయి.
1/
Naujawan Bharat Sabha (NBS) is conducting an online talk on the phenomenon of the Cockroach Janta Party. Register below to join the talk at 7 pm today.
https://t.co/adCNEr7Ema
For more details, contact 7085755584, 7893531990
#NaujwanBharatSabha#CockroachJantaParty
భగత్ సింగ్ లైబ్రరీ & స్టడీ సెంటర్ లో వేసవి సెలవుల తర్వాత చుట్టుపక్కల ఉన్న స్కూళ్లు తెరవడంతో మరింత మంది విద్యార్థులు మళ్లీ లైబ్రరీకి రావడం ప్రారంభించారు.
1/
भगतसिंह जनअधिकार यात्रा के तीसरे चरण की शुरुआत!!
बेरोज़गारी, महँगाई, भ्रष्टाचार, साम्प्रदायिकता और मेहनतकश जनता की लूट के ख़िलाफ़!
शिक्षा, रोज़गार, चिकित्सा,आवास और जुझारु जनएकजुटता के लिए!
#bsjay#paperleak#inflation#unemployment
On 28th June, Sunday, Amaravathi Cinephiles held a screening of Maa Bhoomi by Goutam Ghose in Vijayawada. The film is based on the Telangana peasant movement.
Read the full report here: https://t.co/dYZZI8pU1O
వీలైనంత వేగంగా భోజనం చేసే “స్వేచ్ఛ”ను కల్పిస్తున్న పెట్టుబడిదారి విధానం.
“కేటాయించిన భోజన సమయం కన్నా ఒక్క నిమిషం ఆలస్యం అయినా, ఒక గంట సేపు ఉచితంగా పని చేయాలంట”. - ఒక కంపెనీ నోటీసు.
నిజమైన పుస్తకం మెరుపులాంటిది; అది మన చైతన్యంలోని చీకటి మూలలను ప్రకాశింపజేస్తుంది.
- కోన్స్టాంటిన్ పౌస్టోవ్స్కీ
"A true book is like a flash of lightning that illuminates the dark corners of our consciousness."
- Konstantin Paustovsky
#Books#literature#janchetna#JanchetnaAP