#WeStandWithBVR#Post#Share
ప్రజాస్వామ్యం లో ప్రశ్నస్తే అరెస్టులా ? ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే అరెస్టులా, ఇంత నిరంకుశమా? జగన్ రెడ్డి , అన్ని రోజులు ఒకేలాగా ఉండవు , రేపు ప్రభుత్వం మారినరోజు ఇది గుర్తుపెట్టుకో : నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా , తొక్కుకొంటూ పోతారు జనాలు
YS Jagan Mohan Reddy రాజ్యంలో ఇంకో అక్రమ అరెస్ట్ ...Gharshana Media Bobburi Vengala Rao ని అన్యాయంగా గుంటూరు #CID పోలీసులు అరెస్ట్ చేసారు!!
#WeStandwithBVR#JaganMarkRowdyRajyam
తుగ్లక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడని సోదరుడు Bobburi Vengala Rao ని అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు. తనకి ఏదైన జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రకటించిన- @BVROfficial#WeStandwithBVR