అడవిలో పుట్టిన ఆణిముత్యం
పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం దైనంపల్లి ప్రవీణ్
UPSC సివిల్స్ ఫలితాల్లో 793 ర్యాంక్ సాధించారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంకు చెందిన ప్రవీణ్ తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ప్రవీణ్ ను పరిశుద్ధ కార��మికరాలు అయినా తన నాన్నమ్మ పెంచి చదివించారు.
దక్షిణ కాశిగా పేరుగాంచిన అలంపూర్ లో అమ్మవారి ఆలయం ముందే పడగ విప్పిన కుల రక్కసి!
విచిత్రమేమంటే ఇందులో దేవాలయం కార్యనిర్వహణాధికారి ప్రధాన నిందితురాలు!
మీరు మ��దిగలు జోగులాంబ ఆలయంలో మీరు కూరగాయల టెండర్లు వేయొద్దు అని ఏకంగా వచ్చిన టెండర్లను రద్దు చేశారు!!!
కొండా సురేఖ గారు, రేవంత్ గారు,
కొంతకాలం మీ అక్రమ దందాలకు, తుపాకులకు విరామం ఇచ్చి దేవతల సాక్షిగా జరుగుతున్న కుల వివక్ష మీద దృష్టి సారించండి. పునర్జన్మ లోనైనా మీకు మంచోళ్లుగా పేరొస్తది.
Telangana endowment department refused to give vegetable tender to a woman entrepreneur because she belongs to SC Madiga community. Still you say that you will protect Indian Constitution @RahulGandhi ji
@revanth_anumula @TelanganaCMO @TelanganaCS @iamkondasurekha @KTRBRS
#Justice, #Equality #Ambedkar
70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ,బిజెపి ఇద్దరు కూడా ఈవీఎంలను హ్యాక్ చేసి గెలుస్తున్నారని సాక్షాత్తు ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖాగుప్త చెప్పడం ఈ దేశ ప్రజాస్వామ్యానికి పట్టిన చీడ ఏంటిదో తెలిసిపోయింది. ఈ దేశంలో నిష్పక్ష ఎన్నికలు జరగాలంటే బ్యాలెట్ పేపర్ ద్వారా మాత్రమే జరగాలి.అప్పుడే ఈ దేశంలోనీ ప్రభుత్వం మెజారిటీ ప్రజ��� అభిప్రాయాన్ని ప్రాతినిధ్యం వహించినట్లవుతుంది. కాబట్టి ఈవీఎంలను వెంటనే నిషేధించి బ్యాలెట్ పేపర్ ని మాత్రమే ఉపయోగించి ఎన్నికలు జరిగేటట్టు ఈ దేశంలోని ప్రజలు,యువత శ్రీలంక ,బంగ్లాదేశ్, నేపాల్ లాంటి ఒక గొప్ప ఉద్యమాన్ని చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
ప్రభుత్వాలు మారుతున్న దళితులపైన మాత్రం దాడులు ఆగడం లేదు , విజయవాడలో జరగబోవు 24-09-2025 దళిత రణభేరి ధర్నా కి బహుజనులు అందరూ ఏకమై దళిత రణభేరి ధర్నాను విజయవంతం చేద్దాం జై భీమ్ , ✊ జై BSP 🐘 @AnandAkash_BSP@Bsp4u@bsp_ap@BSPTechCellAP@gowthambandela
BSP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవ బొల్లంపల్లి సారయ్య గారు గత మూడు వారాల క్రితం కోమాలోకి వెళ్లి కిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతూ గత రాత్రి 12 గంటల సమయములో తుది శ్వాస విడిచారని తెలుపుటకు చింతిస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో వారి సతీమణికి మరియు కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. కీ.శే.సారయ్య గారు లేని లోటును తట్టుకునే శక్తి ప్రకృతి వారి కుటుంబ సభ్యులకు ప్రసాదిస్తుంది అని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
నిజామాబాద్ జిల్లా BSP నాయకులకు శుభాకాంక్షలు: ఈ రోజు, 28.06.2025 నాడు నిజామాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశంలో భాగంగా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మంద ప్రభాకర్ గారి చేతుల మీదుగా కంటేశ్వర్ ప్రాంతంలో, BSP నిజామాబాద్ జిల్లా యూనిట్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది.
బీజేపీ MLA బబ్బన్ సింగ్ అంటా
UP నుంచి అని చెప్ప నక్కరలేదు
సదరు లీడర్ గారికి ఏమి అవదు...
సంస్కారి అని కోర్టులు పట్టించుకోక పోవచ్చు,
బీజేపీ వాళ్ళని UP లో ఎవరు ఏమి పీకలేరు
మల్లి ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచే అవకాశాలు చాల ఎక్కువే..
సి���ికొండ మండల కేంద్రం లోని కస్తూరిబా పాఠశాల అమ్మాయి తో ఎటువంటి పెన్సింగ్ లేని ట్రాన్స్ఫర్ వద్ద క్లీనింగ్ చేయిస్తున్న ప్రిన్సిపాల్ గారు. జరగరానిదే జరుగుతే దీనికి బాధ్యులు ఎవరు @Collector_ADB గారు. అదేవిదంగా హాస్టల్ చుట్టు ప్రహరీ గోడ నిర్మించాలి.@AnilJadhav_brs గారు