సొంత కులం కూడా దేకకపోయేసరికి పక్క కులాన్ని తిట్టి సానుభూతి పొందటం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం ఉంది చూడు పండపెట్టం అంటే అది భీమవరం ,గాజువాక , పాలకొల్లు లో జరిగింది చూసావా అది పండపెట్టం అంటే MLA అవ్వటం కోసం తల్లిని తిట్టిన పార్టీ తో పొత్తు పెట్టుకుని మిమల్ని కూలీలు చేశాడు చూసావా అది పండపెట్టటం అంటే
@PragathiY సంస్కారం అనేది మనిషి జీవన విధానం నుండి వస్తుంది విద్య,డబ్బు అనేవి వారి కుటుంబ స్థితి గతులను పట్టి వస్తాయి లేదా వారికి ఉన్న తెలివి వలన వస్తాయి
The registration of two sections under the Unlawful Activities (Prevention) Act (UAPA)—Section 13 and Section 39—against Bachalakura Joseph, known as "Ravan," in the case registered at the Gannavaram Town Police Station in Krishna District on July 4, clearly demonstrates to what extent the police system can stoop to please the ruling establishment.
The various sections invoked under the BNS in the same FIR also infringe upon the freedom of expression and speech guaranteed by the Constitution to every individual.
Even though his comments and the language he used may be objectionable, the Human Rights Forum (HRF) believes that he is being targeted and harassed specifically because his remarks were directed at the current government in power, particularly Deputy Chief Minister Pawan Kalyan.
@LokamMadhavi పాప చనిపోవటం సాక్ష్యాలు తారుమారు చెయ్యటం అని మీరు చెప్పేది ఎప్పడు జరిగింది అంటే పవన్ గారు కూటమి పార్టీ పొత్తులో ఉన్నపుడు జరిగింది అని మర్చిపోయారా అధ్యక్ష
నీచానికి హద్దుందా?
నీకసలు బుద్ధుందా?
మొదట ఎండిన ఆకులు, గడ్డి, కాగితం ముక్కలు, దూది పింజలు పెట్టి,
వాటిపైన చిన్న పుల్లలు, కొమ్మలు పేర్చి,
వాటిపైన పెద్ద కట్టెలు ఉంచుతారు.
నిప్పు రాజేయడానికి కూడా ఉంటుంది పద్ధతి…
మరి నీ నోటికి, నీ నడవడికకు లేదే?
ప్రకృతిలో ప్రతి దానికీ ఉంటుంది ఒక లెక్క,
ఒక హద్దు, ఒక ధర్మం.
కానీ నువ్వు దొంగలించిన బ్రహ్మాస్త్రాన్ని
పిచ్చుకల మీద వాడుతున్నావే!
నీచానికి హద్దుందా?
నీకసలు సిగ్గుందా?
-PY
#రౌద్రం #జుగుప్స #స్వేచ్ఛాకవిత్వం #వ్యంగ్యం
@talk2prakash@PawanKalyan అధికారం లోకి రావటానికి కులం అధికారం లోకి వచ్చాక మతం ముసుగులు లో మీరు చేస్తున రాజకీయం మీద ప్రశ్నిస్తున్నారు తప్పు ఎం ఉంది దానిలో
@TwoodTrolls_2_0@ysjagan రాజకీయ లబ్ధి కోసం కలియుగ దైవం ప్రసాదం మీద దాడి చేసిన మీరు కదా అసలైన హిందూ ద్రోహులు వారిని సమర్ధిస్తూ అనేక అబద్ధాలు ప్రచారం ఇంకా కొనగొస్తున్న వారికి మద్దతు ఇవ్వడం లేదు దానికి సంతోషిస్తున్నాం
@TeluguChegu సమస్త లోకాన్ని కాపాడే దేవుడిని నేను కాపాడుతా అనే మాటలు వద్దు మతం ముసుగులో లో రాజకీయం చేయడం అనేది నిజం ఎందుకు అంటే మీరు మాట్లాడిన మాటలే వాటికి నిదర్శనం
@SBSUSA007 ఇంగ్లష్ చదివి అర్ధం చేసుకోవటం రాక ఏదో మాట్లాడి వేరే వారు మాట్లాడితే దాని అర్ధం తెలియకుండా ఇలా మాట్లాడి నవ్వులపాలు అవ్వకుండా ఉండటం కోసం జగన్ గారు స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు
@ysjagan@jswsteel Thank you for your kind wishes, Shri @ysjagan Garu 🙏🏼
From the early approvals under your government to this commencement today, the journey reflects sustained effort — and we’re committed to completing it swiftly for the region’s youth and families.