@naralokesh అడ్డ దారిలో మంత్రి ఐన నీకు ఏమి తెలుసు.
ప్రజాలతరుపున నీ డిమాండా? మరి విడ్డురం గా కోత కొత్త గా చిలక పలుకులు మాట్లాడుతున్నారు.
ప్రత్యేక హోదా విషయంలో మీ అయ్యా తీసుకున్న యూ టర్న్ ల వల్ల ఈ రాష్ట్రం అధోగతిపాలు అయ్యింది.
ఈ రోజు అయిన మీ పాలనలో ప్రజలు గురించి ఆలోచించారా?
@rakeshpsp@iambbprakash@ysjagan@YSRCParty @varaprasadFans ప్రభుత్వ పాఠశాలలను నిర్వియం చేస్తు పేదవాడికి విద్యను అందకుండా కార్పొరేట్ వాళ్లకు కొమ్ము కాయటం.
కులాలు ,మతాల మధ్య కుమ్ములాటలు,
యూ టర్న్స్.. ఇవి మా జగనన్న పాలనలో ఉండవు.
కుళ్ళులకి,మతాలకు, పార్టీలకు అతీతంగా మాది పేదవాడి ప్రభుత్వం.
జై జగన్
#APNeedsYSJagan#VoteForFan
#అమ్మఓడి
ఈ కార్పొరేట్ కాలం లో ప్రతి దానితో వ్యాపారం చేస్తున్న ఈ రోజులో కస్టపడి సంపాదించిన సొమ్ము తలిదండ్రుల ఫీజులు రూపం లో కట్టి జీవితాలు చితికిపోవద్దు, ఆ కారణంగా చిన్నారుల చదువులు అర్ధాంతరంగా ఆగిపోవద్దు అనే సంకల్పంతో అమ్మ ఓడి రూపం లో ఆర్ధిక సహాయం చేస్తాం అంటున్నాడు
#VoteForFan
#VoteForFan#YSRCPGUDUR
పార్టీలు మారే సంస్కృతి లేని నీతి ఉన్నవాడిని.మంచి చేయడానికి లోకల్ అయితే ఎంటి,నాన్ లోకల్ అయితే ఏంటి.
రాష్ట్ర భవిష్యత్తు కోసం పదవి ని తృణ పాయం గా వదిలేసినవాడిని.
విశ్వసనీయత కి పట్టం కట్టండి.
నవరత్నాలు - యువత ఉపాధి
"అన్న వస్తున్నాడు - గ్రామ సచివాలయం తెస్తున్నాడు"
👨🏻💻👩🏾💻👨💻👩🏻💻👨🏻💻👨🏿💻👩💻👩🏼💻👨🏽💻👩🏾💻
ప్రజల వద్దకే పాలన , గ్రామ సచివాలయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న మొట్టమొదటి గ్రామ స్వరాజ్య పాలన పథకం గ్రామంలోనే సమస్యల పరిష్కరానికి కృషి..
@ysjagan@YSRCParty@gudurysrcp
నవరత్నాలు - ఆరోగ్యశ్రీ
🤮🤧😷🤒🚑🏥👩🏻⚕👨🏻⚕💉💊👨👨👧👦
◆ వైద్యం ఖర్చు 1000/-దాటితే ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది..
◆ ఎన్ని లక్షల ఖర్చు ఐనా ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం.
◆ ఎక్కడ చికిత్స చేయించుకున్న (హైదరాబాద్,చెన్నై,బెంగుళూరు)లో ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది.
@ysjagan@YSRCParty@gudurysrcp