Top Tweets for #AlleyesonAP
వీటికి సంబంధించిన ప్రతి ఆధారాన్ని కోర్టుల దృష్టికి తీసుకెళ్తాం. “ఆలస్యం కావొచ్చేమోగాని, చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయి”👏
#AllEyesOnAP #YSJagan
డెమోక్రసీని పరిరక్షించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC), @ncbn కు తొత్తుగా మారిపోయింది. ఎన్నికల అక్రమాలకు SEC ఎంతలా అండగా నిలుస్తోందో చెప్పడానికి నిన్న పులివెందుల సహా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ పోలింగ్‌రోజు జరిగిన దారుణ ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యం.
నిన్న పులివెందులలో 80 పోలింగ్ బూత్‌ల్లో 70 చోట్ల వైయస్సార్సీపీకి చెందిన ఏజెంట్లను లేకుండా చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసుల అండదండలతో బయట ప్రాంతాలనుంచి వచ్చిన టీడీపీ గూండాలు స్వైరవిహారం చేసి, మా పార్టీకి చెందిన ఏజెంట్లు, బూత్‌ల్లోకి పోకుండా దాడులు చేసి, ఇంకొన్నిచోట్ల మా ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు లాగేశారు. ఇవన్నీ పోలీసుల సహకారంతోనే జరిగాయి. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని, బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్, సైక్లింగ్ చేశారు. ఈ దారుణాలకు సంబంధించిన వీడియో ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ 70 బూత్‌ల్లో మా పార్టీకి చెందిన ఏజెంట్లు నేరుగా నా సమక్షంలోనే, అధికారులకు ఏజెంట్ల ఫారాలు చూపుతూ, ఫిర్యాదు చేసి, నిరసన తెలిపారు. రాష్ట్రం మొత్తం దీన్ని చూసింది. అయినా SEC స్పందించిన తీరు అత్యంత దారుణం. 80 బూత్‌లకు గాను, 70 బూత్‌ల్లో అక్రమాలు జరిగితే, దాడులు చేసి, అక్కడనుంచి ఏజెంట్లనే తరిమేస్తే, కేవలం 4 బూత్‌ల్లో మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించి చేతులు దులుపుకోవడం ఎంతవరకు న్యాయం?
SEC చేసింది ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన కంటితుడుపు చర్య కాదా? వీటిని స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలని అంటామా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘమే అధికార పార్టీ అక్రమాలపై కళ్లు మూసుకుంటే, ఇక ప్రజల ఓటు హక్కుకు రక్షణ ఎక్కడ? ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది?
పులివెందులలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే జరిగాయి. కడప, అనంతపురం, తిరుపతి, కర్నూలు, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లలోనూ, మాచర్ల, చిలకలూరిపేట, వినుకొండ, జమ్మలమడుగు, నంద్యాల, చీమకుర్తి, గిద్దలూరు, ఎమ్మిగనూరు, నంద్యాల, సూళ్లూరుపేట, పలాస, డోన్, నాయుడు పేట, నందిగామ, జగ్గయ్యపేట, కుప్పం, పుత్తూరు, పార్వతీపురం సహా పలు మున్సిపాల్టీల్లోనూ యథేచ్ఛగా ఎన్నికల అక్రమాలు జరిగాయి.
ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఎన్నికల అక్రమాలపై న్యాయపోరాటం చేస్తాం. వీటికి సంబంధించిన ప్రతి ఆధారాన్ని కోర్టుల దృష్టికి తీసుకెళ్తాం. ఆలస్యం కావొచ్చేమోగాని, చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయి.
#CBNJungleRaj
ఇన్ని దౌర్జన్యాలు జరిగాక మాజీ సీఎంను కొట్టామని అనిపించుకోవాలంటే చేయండి..
లాఠీఛార్జ్ చేస్తారా చేయనీయండి.. అదొక్కటే మిగిలింది
-వైఎస్ జగన్
Rigging at its peak in Anantapur!🚨
అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంలోకి దూరి టీడీపీ నేతలు రిగ్గింగ్
టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నేతృత్వంలో పోలింగ్ కేంద్రాలను ఉదయం నుంచే క్యాప్చర్ చేసుకున్న టీడీపీ నేతలు
30, 39వ డివిజన్లలో ఓటర్లు, వైయస్ఆర్సీపీ బూత్ ఏజెంట్లపై దాడి చేసి ఇష్టారీతిన రిగ్గింగ్
విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి గారు, మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్లను అడ్డుకున్న పోలీసులు. దాంతో వాగ్వాదం.
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
ఇదే పులివెందులలో దాడులు చెయ్యడం పెద్ద పని కాదు మేము కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాము అంటే..🔥🔥
#YSJagan #YSJaganInPulivendula #YSRCP #AllEyesonAP #YSRCongressParty
నక్సలిజం పుట్టేది ఇందుకే.. కాక్రోచెస్ పుట్టేది ఇందుకే..
Democracy Gutted, Electoral Integrity Under Siege!
When elections are reduced to a contest of intimidation rather than ideas and public support, democracy is the ultimate casualty.
#AllEyesonAP
#SaveDemocracyInAP
What meaning do elections hold when candidates cannot compete freely, voters cannot exercise their choices without fear, and the system fails to ensure a fair contest?
An election without a level playing field is a mockery of democracy.
- Dheeraj Pola, Telugu NRI
#CBNJungleRaj
#JaganannaConnects
Hey Ram! Save Democracy!
Another dark chapter in the history of democracy!
Broad daylight rigging, polling agents being obstructed and pulled out, and voters openly threatened and prevented from exercising their right to vote, all in the presence of police.
In Pulivendula(ULB), In 70 out of 80 polling booths YSRCP polling agents were not allowed to enter the polling stations; who is to identify the voter?
Apart from my home constituency Pulivendula, similar incidents were also witnessed with respect to the following ULBs - Kadapa, Anantapur, Tirupati, Kurnool, Chittoor, Ongole, Guntur, Nellore, Visakhapatnam (GVMC), Vijayawada, Macherla, Chilakaluripet, Vinukonda, Jammalamadugu, Nandyal, Cheemakurthi, Yemmiganur, Sullurpeta, Palasa, Nayudupeta, Nandigama, Jaggayyapeta, Kuppam, Puttur, Bheemunipatnam, Parvathipuram and others.
Under @ncbn’s watch, Andhra Pradesh’s electoral system is collapsing alarmingly, with democratic institutions totally hijacked. This is no longer an election; it’s only your selection. It is an assault on democracy and a brazen attempt to subvert the people’s mandate!
I specially mention and salute the brave women and dedicated party cadre who stood their ground and fought till the very last minute to save democracy.
#CBNJungleRaj
This is the scene in AP municipal elections today.
Genuine voters were waiting for their turn to vote but TDP cadres were given freehand to vote as many as they can.
This is #VoteChori next level.
ఇప్పటి వరకు కార్యకర్తల మీద ఎన్నో దాడులు,దౌర్జన్యాలు ఎన్నో దారుణాలు చేసినా తట్టుకొని నిలబడింది మాత్రం @ysjagan నీకోసమే అన్న....!
#YSJagan
#YSRCP
#AllEyesonAP
#CBNJungleRaj
𝗜𝘁'𝘀 𝗔 𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝗮𝗹 𝗧𝗿𝗮𝗽...!💥
𝗬𝗦 𝗝𝗮𝗴𝗮𝗻 𝗘𝘅𝗽𝗼𝘀𝗲𝘀 𝘁𝗵𝗲 𝗻𝗰𝗯𝗻'𝘀 𝗚𝗼𝘃𝘁 𝗥𝘂𝗹𝗲...!
#YSJagan
#CBNTurnedAPIntoBihar
#AllEyesonAP
#CBNJungleRaj
మీ మంద గుంపు అంత ఎక్కువ ఉన్నా మీరు ఎప్పడు ఒకడి ఉచ్చ తాగుతూ ఒకడి కాళ్లా కింద ఎందుకు ఉంటున్నారు అంటే మీ ఈ ఎర్రిహూకుతనమే కారణం😂😂
జగన్ మీ పాలేరు గాడిని వాడి స్టెప్ డాడీని దేశం ముందర జోకర్లను చేసి నిల్చోబెట్టాడురా ఎర్రిపప్పా @lordshivom #AllEyesonAP
అధఃపాతాళం అంటే 👇🥹🥹
రేపు బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్ కి జగనన్న...!
రాప్తాడు ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలిక గోపికను పరామర్శించనున్న జగనన్న...!
#YSJaganInpulivendula #YSJagan #Bengaluru #NammaBengaluru #AllEyesonAP
Why don't you look and analyze #AndhraPradesh dictatorial politics under @ncbn as a sample and find yourself out..🤔
#AllEyesonAP
What a strange phenomenon! Corruption is rampant, yet people are taught, conditioned, or coerced into remaining silent.
What exactly are they afraid of? Retribution? Being labeled anti-national? Social ostracism?
I’m still trying to understand the psychology of fear that makes people afraid to speak the truth.
𝗣𝗮𝗽𝗽𝘂:𝗬𝗦𝗝𝗮𝗴𝗮𝗻 𝗧𝗶𝗺𝗲 𝗟𝗼 𝗣𝘂𝗹𝗶𝘃𝗲𝗻𝗱𝗵𝘂𝗹𝗮𝗹𝗼 𝗔𝗻𝗻𝗶 𝗨𝗻𝗮𝗻𝗶𝗺𝗼𝘂𝘀 𝗮𝘆𝗮𝘆𝗶
2021 𝗖𝗕𝗡 : 𝗠𝗲𝗺𝘂 𝗟𝗼𝗰𝗮𝗹 𝗕𝗼𝗱𝘆 𝗘𝗹𝗲𝗰𝘁𝗶𝗼𝗻𝘀 𝗕𝗼𝘆𝗖𝗼𝘁𝘁 𝗖𝗵𝗲𝘀𝘁𝗵𝘂𝗻𝗻𝗮𝗺
#CBNJungleRaj
#AllEyesonAP
#SaveDemocracyInAP
“When Jagan was CM, how did every ward in Pulivendula become unanimous? Where was democracy then?” asks Nara Lokesh.
“Today, elections are being held across Andhra Pradesh, from Ichchapuram to Kuppam. Why are law and order problems being reported only in Pulivendula?
We are providing police protection even to candidates filing nominations. Nobody is being stopped.
Jagan flies in from Bengaluru, creates trouble, blames the government, claims victimhood and flies back.
He talks about democracy, but how were elections made unanimous under his government?
I am respecting the election code of conduct. Jagan comes and holds a rally. Does the code not apply to him?”
Nara Lokesh directly holds YS Jagan responsible for the disturbances in Pulivendula.
@naralokesh
Last Seen Hashtags on Sotwe
Blowjob car
Seen from Pakistan
minichat((***))********+filter:videos
Seen from Argentina
nolimit(***) filter:native_video min_faves:500
Seen from Singapore
highschool
Seen from Turkey
anxiouspandaa
Seen from United States
valensrodriguez
pakistanifeet
Seen from United States
mgai(((((())))))****** video
Seen from Pakistan
pyt()#monkeyapp
Seen from United States
mimundoalex
Seen from Argentina
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers
























