Top Tweets for #iprap
Local manufacturing of tricycles and other aids for specially abled persons ensuring quick delivery and maintenance under AP Disabled Welfare Corporation in Ananthapurmu #Anantapur @IPR_AP @socialpwds #AndhraPradesh #iprap


AndhraPradeshCM: క్యాంపు కార్యాలయంలో రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్.జగన్. #iprap
#1YearForYSJaganAneNenu
#1YearForYSJaganAneNenu
#1YearForYSJaganAneNenu
@ysjagan @tvsreddy5 @2024YSRCP @YSJaganTrends @ManviDad @YSJ_fan
AndhraPradeshCM: విశాఖలో ఆర్ ఆర్ వెంకటాపురం వద్ద పరిశ్రమలో గ్యాస్ లీకైన ఘటనపై ముఖ్యమంత్రి ఆరా. తక్షణమే తగు సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశం. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశం. #iprap
#YSJagan #Vizag #YSJaganCares

AndhraPradeshCM: కోవిడ్ నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాస్క్‌ల పంపిణీ చేయాలని సీఎం శ్రీ వైయస్.జగన్ ఆదేశం. రాష్ట్రంలో ఉన్న సుమారు 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ 3 చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీకి సీఎం శ్రీ వైయస్.జగన్ ఆదేశం. #iprap
AndhraPradeshCM: కరోనా నియంత్రణ చర్యలపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ ఉన్నత స్ధాయి సమావేశం. #iprap #YSJagan @ysjagan #YSRCP #CoronaVirusUpdate #COVID2019india

AndhraPradeshCM: వెలుగొండ ప్రాజెక్టుల పనులపై అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సీఎం సమీక్షా సమావేశం. ఆగస్టు కల్లా మొదటి ఫేజ్‌ద్వారా ఆయకట్టుకు నీళ్లివ్వాలని అధికారులను ఆదేశించిన సీఎం. #iprap #YSJagan #YSJaganVisitsVeligondaProject #YSRCP @ysjagan

AndhraPradeshCM: సచివాలయంలో స్పందనపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ వీడియో కాన్పరెన్స్. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రమాణం చేయించిన సీఎం శ్రీ వైయస్.జగన్. #iprap

అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఈఆర్సీ కార్యాలయం ఇకపై ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా పనిచేస్తుందని నోటిఫికేషన్లో పేర్కొంది. #iprap
Honorable Chief Minister of Andhra Pradesh Sri Jagan Mohan Reddy held a review meeting with all the District Collectors and other district officials along wit the Chief Secretary Sri L.V. Subramanyam in Amaravati. #iprap @AndhraPradeshCM @PrajaRajadhani
ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి స్పందన కార్యక్రమం ద్వారా వినతులను సమర్పించుకోలేని వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కోసం ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఎవరైన ప్రభుత్వ కార్యాలయలకు రాలేని వారు 1800-425-4440 నంబరును సంప్రదించి వారి ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. #iprap
@kv_ramireddy @KesagariM @malathisaurabha @sgogireddy00 @KrantiVeer999 @prasadthummala2 @Venkata20904210 @kembajayapraka2 @K3K_cube @YSRCP_SM @YSRCParty @ysryouth @YSRCPDMO ఎవరైన ప్రభుత్వ కార్యాలయలకు రాలేని వారు 1800-425-4440 నంబరును సంప్రదించి వారి ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. #iprap
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి పూర్తి సహకారం అందిస్తాం. టెక్నాలజీ వినియోగంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో మీరు ముందున్నారు. మీ సేవలు మరింత మెరుగుపరిచేందుకు డెలాయిట్ సహకారం ఉంటుందని తెలిపిన డెలాయిట్ గ్లోబల్ ఛైర్మెన్ డేవిడ్ క్రూక్ శాంక్. #iprap @ncbn
@JaiTDP @naralokesh #BeWithBabu

AndhraPradeshCM: విభిన్న ప్రతిభావంతులు సమాజంలో అందిరితో సమానంగా ఉన్నత జీవనం సాగించేందుకు ప్రభుత్వం తరపున అందించిన మోటార్ సైకిల్. https://t.co/9kod5F5PIz #iprap
ఏమి రో..!!!
టైగర్ అంటివి.. టైమొచ్చింది అంటివి కదా!! దొర..!!!
మల్ల ఆ సూట్ ఏంది.. ఈ వొంగుడేంది రా భాయ్..???🤭🤭
#kcrfailedtelangana #BJP_भगाओ_देश_बचाओ #BJP #kcr #TDPforDevelopment #tdp #iprap @TDP24x7 @JaiTDP #NCBN #bjpfails

2014, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం మరియు సంబంధిత హామీల అమలుపై శ్వేత పత్రం. #iprap @AndhraPradeshCM @ncbn @JaiTDP @BJP4India @BJP4Andhra @narendramodi @GVLNRAO @somuveerrajubjp
#AndhraPradesh
#APDharmaPoratam
#ChandrababuNaidu
#APwithCBN

Last Seen Hashtags on Sotwe
thundr
Seen from United States
anxiouspanda
Seen from United States
tamannahot
Seen from India
minichat()()*()()******************** filter:videos
Seen from Greece
daughter_incest
somno
Seen from Mexico
uudetsukat
Seen from United States
Fukatsukazunari
Seen from United States
DippingAndDriving
Seen from United States
QFS2021
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.3M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.3M followers

Bill Gates 
@billgates
65.1M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers

























