. @JaiTDP గూండాలు అసలు మనుషులేనా?
బద్వేల్, కలసపాడు నామినేషన్ కేంద్రం వద్ద ఎగువ తంబళ్లపల్లి వైయస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి గుడిమె బేబీపై కర్రలతో దాడి చేసిన టీడీపీ గూండాలు
ఈ దాడిలో వైయస్ఆర్సీపీ అభ్యర్థి తలకు గాయమై, రక్తస్రావం కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలింపు.
టీడీపీ గూండాలు దాడి చేస్తుంటే చూస్తూ ప్రేక్షకపాత్ర పోషించిన పోలీసులు!
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#JaganannaConnects
భవాని మాలలో ఉన్న పవిత్రరెడ్డిపై ఉమ్మి, దూషించిన టీడీపీ నేత కాసరం రమేష్
భవాని దీక్షలో ఉన్న ఆడబిడ్డను ఇలా తిడతారా? మీ టీడీపీ వాళ్లు అసలు మనుషులేనా చంద్రబాబు?
శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె పవిత్ర రెడ్డి గారు భవాని దీక్షలో ఉండి.. వైయస్ఆర్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకి మద్దతుగా నిరసన తెలిపారు
దాంతో ఓర్వలేక.. రాయలేని రీతిలో అమ్మనా బూతులు తిట్టిన శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ బోర్డు మెంబర్, టీడీపీ పట్టణ జనరల్ సెక్రటరీ కాసరం రమేష్
ఇదేనా నువ్వు మీ పార్టీ వాళ్లకి నేర్పిన సంస్కారం @ncbn ?
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
Former Minister and BC woman leader Vidadala Rajini was subjected to shocking police treatment at her own residence in Chilakaluripet. Chilakaluripet Rural SI Priyanka has forcefully pushed her to the ground and attempted to push her towards a sharp-edged stone.
Vidadala Rajini, our party in-charge for Chilakaluripet constituency, was under house arrest while trying to provide B-Forms to MPTC and ZPTC candidates. When Yadlapadu ZPTC candidate and Dalit leader Pandula Bullabbayi came to meet her, police stopped him at the gate. Rajini questioned why our party candidates were being prevented from entering her own residence.
What crime did Rajini commit? Meeting our candidates? Providing B-Forms? Questioning police restrictions at her own house? We have complained that police are acting on the directions of TDP leaders, obstructing YSRCP candidates instead of protecting their democratic rights. This incident demands an independent investigation into those allegations.
YSRCP strongly condemns this incident and demands immediate action against the officer concerned. We demand that the State Election Commission take immediate action, ensure the safety of our candidates and stop unlawful interference in the nomination process. Chandrababu Naidu must answer for the conduct of police under his government and the continuing complaints of obstruction during local body elections.
#SaveDemocracyInAP
#StopPoliticalViolence @APPOLICE100@CEOAndhra@ECISVEEP@PMOIndia@HMOIndia@India_NHRC@ndtv@IndiaToday@TimesAlgebraIND@timesofindia@TimesNow@ANI@BBCIndia@firstpost@CNNnews18@BBCBreaking@ABPNews@News18India@ThePrintIndia@the_hindu@IndianExpress@DeccanChronicle@PTI_News@WIONews@sardesairajdeep@umasudhir@rohini_sgh@ravishndtv@BDUTT@sagarikaghose@rahulkanwal@ShekharGupta@thenewsminute@republic@TheSouthfirst@htTweets@JagranNews@scroll_in@ZeeNews@EconomicTimes@NewIndianXpress
Shocking state of law & order in Andhra Pradesh ! 🚨
Right before the eyes of the police, goons forcibly snatched nomination papers from a woman YSRCP candidate.
Cops stood by as mute spectators doing absolutely nothing.
Who is paying their salaries ? Why aren't these negligent officers suspended immediately for failing to protect a woman and democracy itself ?
@ECISVEEP@HMOIndia@NCWIndia
Hats Off To YSRCP WOMEN's Cader!
నామినేషన్ టైమ్ లో గొడవలు జరుగుతుండటంతో నిర్ణయం.
నామినేషన్ల టైమ్ లో ఇబ్బందులు ఎదురవడంతో భారీగా తరలివచ్చిన మహిళలు.
మహిళల మద్దతుతో నామినేషన్ వేయనున్న వేముల ఎంపీటీసీ అభ్యర్ది.
🚨 మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి గారిపై @JaiTDP గుండాల హత్యయత్నం..
చిత్తూరులో జడ్పీ ఛైర్మన్ కార్యాలయం వద్ద మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామిపై టీడీపీ గుండాలు దాడి..
మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి గారి వాహనం ధ్వంసం..
పెనుమూరు జడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్ దాఖలు కోసం వచ్చిన నారాయణ స్వామిపై దాడి చేసిన టీడీపీ గుండాలు
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#JaganannaConnects
ఏపీ❌ సౌత్ బీహార్ ✅
చంద్రగిరిలోనూ అదే సీన్..
నామినేషన్ కేంద్రానికి వెళ్లడానికి వైసీపీకి చెందిన వారికైతే ముగ్గురికే పర్మిషన్ ఇస్తున్న పోలీసులు.
నామినేషన్ కేంద్రం వద్ద వందల సంఖ్యలో టీడీపీ శ్రేణులు ఉన్నా పట్టించుకోని పోలీసులు.