కొత్తగూడెం మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని, పలు సమస్యలు పరిష్కరించాలని మంత్రులు @Bhatti_Mallu గారికి, @mpponguleti గారికి, @KomatireddyKVR గారికి, తుమ్మల నాగేశ్వర రావు గారికి విజ్ఞప్తి చేసిన @SeethaTRS గారు...
ధన్యవాదాలురా తల్లీ నీకు. 🙏
ఎక్కడున్నా నీవు జీవితంలో నాకన్నా గొప్పగా ఎదగాలి. నీ లాంటి లక్షలాది బిడ్డలను రోల్ మాడల్స్ గా ప్రపంచానికి పరిచయం చేయడానికే నేను ఉద్యోగం వీడి రాజకీయాలకొచ్చిన. #NeverGiveUp#Swaero