@revanth_anumula@revanth_anumula గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చాలా సంతోషించాం. 2018 లో Exam రాసి, మెరిట్,రోస్టర్ ప్రకారం 1039 OPS గా విధులు నిర్వహిస్తున్నాము.దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న OPS రెగ్యులర్ చేస్తాం అని హామీ ఇచ్చారు. అదే ఆశతో ఎదురు చూస్తున్నాం.. మా జీవితాలను మార్చాలి అని కోరుతున్నాము.
భారత దేశం లోనే ఎక్కడ లేని అవుట్సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీ వ్యవస్తా తెలంగాణ లోనే ఉంది... దీనికి ఆజ్యం పోసిన వారు kcr సర్కార్... కనీసం ఇప్పుడు ఉన్న ప్రజా ప్రభుత్వం అయిన ఈ వ్యవస్థను రద్దు చేసి ప్రస్తుతం ఔట్ సోర్స్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయగలరని మనవి
@KChiruTweets Gourava niyulaina chiranjeevi gariki namaskaram. Na own agriculture cheyadaniki oka 4weel mini tractor and equipments kavali ...miru help chesi avvi ippiste.. miku malli install ment lo amount vapas ichestan it's my Pramis.. please help me sir. Possible aite
@SonuSood sir nenu chinna job chestunanu. adi sari povadan ledu. naku pedda mottam lo agriculture cheyalani korika. Dani kosam oka tractor kavali. Miru naku oka tractor ipiste nenu3 years lo Dani dabbulu mottam nenu vapas istanu. It's my Pramis (my cell number 9985250612)
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu సర్ మా జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయి దయచేసి మాకు convertion చేయండి .1094 కుటుంబాలకు ఆదుకోండి .
ఎక్సమ్ రాసి వచ్చాము కానీ నెలకు 10800 తో గ్రామ పంచాయితీ కార్యదర్శిగా పనిచేస్తునం దయచేసి మాకు జీవితం ఇవ్వండి
@TelanganaCMO@aclb_kb@Collector_KB @mpponguleti
గ్రామసభలు పెట్టింది, అప్లికేషన్లు నింపించి తీసుకున్నది మేము ఆఖరికి oneline చేస్తుంది మేమే అయిన మమ్మల్ని గుర్తించే వారే లేరా?
మా కష్టాన్ని గుర్తించకున్న పర్వాలేదు కానీ మా కష్టాన్ని వేరే వారి ఖాతాలో వేయడమేంది?
#పంచాయతీరాజ్
250+ days since we rang in my 50th birthday in Sindhudurg!
The coastal town offered everything we wanted, and more. Gorgeous locations combined with wonderful hospitality left us with a treasure trove of memories.
India is blessed with beautiful coastlines and pristine islands. With our “Atithi Devo Bhava” philosophy, we have so much to explore, so many memories waiting to be created.
#ExploreIndianIslands
Came across comments from prominent public figures from Maldives passing hateful and racist comments on Indians. Surprised that they are doing this to a country that sends them the maximum number of tourists.
We are good to our neighbors but
why should we tolerate such unprovoked hate? I've visited the Maldives many times and always praised it, but dignity first. Let us decide to #ExploreIndianIslands and support our own tourism.