లోకేష్ DSC స్కామ్ బండారం ఖమ్మంలో బట్టబయలు
మా సంతకాలు ఫోర్జరీ చేశారు
-ఉమ్మడి AP జూడో అసోసియేషన్ జల్లెల శ్రీనివాస్ రావు
ఏపీ డీఎస్సీ అక్రమాలు.. ఫేక్ సర్టిఫికేట్ బాగోతాలు
ప్రకాశం జిల్లా వాసి పేరుతో సీనియర్ జూడో సర్టిఫికేట్
2013లో ఖమ్మంలో సీనియర్ జూడో పోటీ జరిగినట్లు సర్టిఫికేట్
కానీ ఖమ్మంలో జూనియర్ పోటీలే జరిగాయి
సీనియర్ జూడో పోటీలు హైదరాబాద్ లో జరిగాయి
హైదరాబాద్ జరిగిన సీనియర్ పోటీని ఖమ్మంలో జరిగినట్లు చూపారు
తేదీలు, వేదికలు మార్చి ఫేక్ సర్టిఫికేట్ సృష్టించారు
వెలిగొండకు 1996లో శంకుస్థాపన చేసి తొమ్మిదేళ్లు ఒక్క అడుగు సొరంగం కూడా తవ్వని మీరు ``Water Man`` ఎలా అయ్యారు @ncbn గారూ? ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులిచ్చి, పనులు ప్రారంభించింది వైయస్ఆర్ గారు. చరిత్రను ప్రచారంతో చెరిపేయలేరు.
#TDPAntiFarmers#SadistChandraBabu
కర్నూల్ ఒక్కటే అనుకున్న బిగ్ TV వాడు చిత్తూర్ అంటున్నాడు,విజయవాడ అంటున్నాడు శ్రీకాకుళం అంటున్నాడు 🙃
ఇంత భారీ స్కామ్ చేసి ఏమీ తెలియని నంగనాచిలా ఉన్నాడు నాటకాల మాలోకం
Alert! Alert! Alert! 🚨
#MegaDSCScam
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో తవ్వేకొద్దీ బయటపడుతున్న అక్రమాలు..!
శ్రీకాకుళం జిల్లాలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన పెద్ద అప్పలరాజు మీద ఫిర్యాదులు
పాండా అప్పలరాజు బాక్సింగ్ లో పోటీపడగా.. అతని సర్టిఫికెట్ ని వెరిఫికేషన్ టైమ్ లో అప్లోడ్ చేసిన పెద్ద అప్పలరాజు
మోసం బయటపడకుండా ఉండేందుకు సర్టిఫికెట్ ను మూడు సార్లు మార్చిన శాప్ అధికారులు
నిన్న కర్నూలు జిల్లాలో టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం పొందిన ప్రభాకర్ మోసం వెలుగులోకి.. నేడు పెద్ద అప్పలరాజు.. ఇంకెంత మంది ఇలా దొడ్డిదారిన ఉద్యోగాలు పొందారు @naralokesh ?
#NaraLokeshMustResign
#ScamsterBabu
#LooseLokesh
#SadistChandraBabu
🚨 Exposed 🚨
ఫేక్ సర్టిఫికెట్స్కి స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసిన @ncbn ప్రభుత్వం..!
జూడో టోర్నమెంట్ జరగకపోయినా.. అందులో పాల్గొన్నామంటూ సమర్పించిన ఫేక్ సర్టిఫికెట్స్కి టీచర్ ఉద్యోగం ఇచ్చేసిన గుడ్డి గవర్నమెంట్
జూనియర్ విభాగంలో టోర్నమెంట్ జరిగితే.. సీనియర్ అని పేరు మార్చి, తేదీలను కూడా మార్చి, సంతకాలను ఫోర్జరీ చేసి ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చారని తేల్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కైలాష్ యాదవ్ గారు
కర్నూలులో టెట్ అర్హత లేకపోయినా ఉద్యోగం పొందిన ప్రభాకర్..ఫేక్ సర్టిఫికెట్తో ఉద్యోగం పొందిన సుధారాణి. ఈ నియామకాలపై చర్చకు సిద్ధమా @naralokesh ?
#MegaDSCScam
#NaraLokeshMustResign
#ScamsterBabu
#LooseLokesh
మా ఊద్దానంకి నీళ్లుఇచ్చావు..మా కష్టాం నీ కష్టం అనుకున్నావు..
నీ కష్టంలో ఎవడున్న లేకపోయిన చచ్చెదాక నీతోనె నా ప్రయాణం. రాముడికి ఊడత సాయం ..!
ఊద్దానం చావులు దగ్గర్నుండి చూశా..శవాలు భుజాన మోశా..మా కష్టం తీర్చావు. నీ కష్టంలో నేనుంటా అన్న..లాల్ సలాం..✊️ @ysjagan