పెద్దాయన ఆఫీస్ లో పెద్దాయన ఫోటో పలగొట్టినోడి కాడికెంచి
ఇయాటి దాంక ప్రతోడి పేరు పింక్ book లో రికార్డ్ అవుతున్న మ్యాటర్ మర్చిపోకుర్రి
ఎగురుర్రి ఏపాటి ఎగుర్తరు
ఇంకొక 2 ఏండ్లు అంతే…
గత ప్రభుత్వ తప్పుడు విధానాలతో చేసిన నోటిఫికేషన్లు కుక్కలు చంపిన విస్తార్లల జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియమకాలను చేపట్టి, ఇప్పటికీ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల మరణాలకు కారణమవుతున్న రెగ్యులరైజేషన��� విధానాన్ని వెంటనే సవరించి మరింత మంది మా మిత్రులు మరణించకుండా కాపాడగలరు. ఆదుకోగలరు.
@Mana_tolivelugu Raghu anna గారు నమస్తే మా OPS బాధలను గత ప్రభుత్వ పెద్దలకు చిన్నోళ్ళకు చెప్పి చెప్పి విసిగి వేసారము అప్పుడు మేము ఎక్కని గడప లేదు మొక్కని కాళ్ళు లేవు పోనీ ఇప్పుడైనా మారుతుందా అనుకుంటే ఈ ప్రభుత్వంలో కూడా ఇవే బతుకులు జీతాలు రాక గోస అనుభవిస్తున్నాం.
Telanagana Panchayatraj act 2018 ను కెసిఆర్ సార్ మానస పుత్రిక అని ప్రతీతి ఉంది, కానీ ఆ వ్యవస్థ కి జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎందుకు మానస పుత్రుడు/పుత్రిక లాగా చూడలేక పోతున్నారు.. ఎందుకు ఈ చిన్న చూపు. 3years of probationary కంప్లీట్ అయిన ప్రతి కార్యదర్శిని రెగ్యులర్ చేయండి Plz 🙏🙏
VRAలను గ్రూప్ 4 స్థాయికి పెంచి ఆత్మ గౌరవం నింపి తనలో కలుపుకుంటూ గౌరవం పెంచుతుంటే.
పంచాయతీ డిపార్ట్మెంట్ మాత్రo జూనియర్ పంచాయతీ సెక్రటరీ న్యూ పోస్ట్ క్రియేట్ చేయించి, 3ఇయర్స్ నుండి 4ఇయర్స్ పెంచించి,4ఇయర్స్ తర్వాత అది చాలదని మళ్ళీ పెర్ఫార్మన్స్ చూడడానికి వస్తున్నారు,ఇదెక్కడి న్యాయం